Mushroom Soup Recipe : బరువు తగ్గాలనుకునే వాళ్ళు డిన్నర్ స్కిప్ చేసిన మాన్యుట్రిషన్ అవ్వకుండా మర్నాటికి ఎనర్జిటిక్ గా ఉండాలన్న సూప్స్ బెస్ట్ చాయిస్ రకరకాల కూరగాయలు ఆకుకూరలతో చేసిన సూప్స్ ని ఇంతకుముందే అప్లోడ్ చేశాను ఇవాళ పుట్టగొడుగులతో సూప్ చేయడం ఎలాగో చూపించబోతున్నాను మరి అదెలాగో చూసేద్దామా
ముందు పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి గాని బటర్ గాని వేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ వేసి వేయించాలి బ్రెడ్ ముక్కలు క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేయాలి తర్వాత కట్ చేసుకున్న పుట్టగొడుగులని వేసి వేయించాలి మష్రూమ్స్ లో పొటాషియం సెలీనియం కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఎన్నో ఉన్నాయి ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ మన సైక్లోజికల్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి మతిమరుపును తగ్గించడంతోపాటు న్యూ ఎరా లాజికల్ సమస్యలైన పార్కింగ్ అల్జీమర్స్ వల్ల ఎదురయ్యే ఇబ్బందుల్ని తగ్గిస్తాయి ఇందులో ఉండే వైటమిన్ డి మన ఎముకలకు గట్టు తనాన్ని ఇస్తుంది విటమిన్ బి వన్ బి టు బి త్రీ బి ఫైవ్ బి 9 మనం తినే ఆహారంలోని పోషకాలను గ్రహించేలా చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంచుతాయి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారేంతవరకు వేయించాలి. తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి అరని నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఇందులో ఉండే బ్లూటూత్ మేట్ రైబోర్న్ క్లియర్ వంటకి ఉపదానాన్ని ఇస్తుంది కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది.ఆ తర్వాత కొన్ని బంగాళాదుంప ముక్కలు వేయాలి వీటి అన్నింటిని బాగా కలిపి వేయించాల.తర్వాత కొద్దిగా నీళ్లు పోయాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు సగం వేసి మూత పెట్టి ఉడికించాలి బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి దించి ఆరనివ్వాలి.
ఇప్పుడు ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసి కాసిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . ఈ మష్రూమ్ పేస్ట్ ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇవాళ మష్రూమ్ క్రీమ్ సూప్ చేస్తున్నానండి. అందుకోసం ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. మీకు కావాలంటే పాలక బదులు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇందాక వేయించిన మష్రూమ్స్ లో కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఈ సూప్ లో వేసి బాగా కలపాలి ఆ తర్వాత మీరు రుచికి సరిపడినంత మిరియాల పొడి వేసి సూప్ ని కాసేపు మరగనివ్వాలి మొదట్లో ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు చివర్లో స్టౌ ఆపేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. వేయించిన బ్రెడ్ ముక్కల్ని సూప్ మీద వేసి వేడివేడిగా సర్వ్ చేయండి ఇంతేనండి మష్రూమ్ క్రీమ్స్ రెడీ..





