MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Fitness

Migraine Headache : తలనొప్పి, మైగ్రేన్ విపరీతంగా బాధిస్తున్నాయా.. ఈ యోగాసనాలతో చెక్ పెట్టండిలా..!

mearogyam by mearogyam
May 5, 2023

Migraine Headache : ఇటీవలి కాలంలో చాలా మంది తలనొప్పి, మైగ్రేన్‌తో విపరీతంగా బాధపడుతున్నారు. ఉద్యోగ పరమైన ఒత్తిడి, ఫ్యామిలీ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, విపరీతంగా ఆలోచించడం వంటి కారణాల వలన చాలా మంది తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. కానీ కొందరికీ మాత్రమే సమస్య తీరుతుంది. మిగతా వారు నేటికీ పిల్స్ ఉపయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. అయితే, తలనొప్పి, మైగ్రేన్ వంటి వ్యాధులకు మందులతో కాకుండా యోగాతో చెక్ పెట్టవచ్చునని తెలుస్తోంది. అందుకోసం కొన్ని ఆసనాలను క్రమం తప్పకుండా వేస్తే ఫలితం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మైగ్రేన్ తగ్గుతుందా.. : 
ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ (వాంతులతో కూడిన తలనొప్పి) వంటి వ్యాధుల బారిన పడుతున్నట్టు తెలిసింది. ఈ నొప్పి రావడానికి మన జీవనవిధానమే కారణమని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. అటువంటి మైగ్రేన్‌ను యోగాసనాల ద్వారా కంట్రోల్ చేయండం సాధ్యమని యోగా నిపుణులు స్పష్టంచేస్తున్నారు.సాధారణంగా మైగ్రేన్ ఎందుకు వస్తుందంటే.. అధికంగా కాంతి పడినా, శబ్దాలు, రేడియో తరంగాల వలన ఈ మైగ్రేన్ తలనొప్పి సంభవిస్తుంది. అది కూడా తలలో ఒకవైపు మాత్రమే ఉంటుంది. దీని నివారణకు మెడిసిన్ తీసుకోవడం కంటే మూడు రకాల ఆసనాలు వేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

migraine headache home remedies in telugu
migraine headache home remedies in telugu

​మైగ్రేన్‌ను తగ్గించుకునేందుకు మొదటగా ‘సేతు బంధన సర్వాంగాసనం’ వేస్తే బెటర్. ఇది వేయడం వల్ల శరీరానికి కావాల్సిన విశ్రాంతి కలుగుతుంది.మెదడుకు అవసరమైన రక్తప్రవాహం జరుగుతుంది.ఈ ఆసనాన్ని భుజాలు వెనక్కు మడిచి వేస్తారు. రెండోది ‘విపరీత కరాని’ ఆసనం.. దీని వలన కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుందట.. ఈ యోగాసనాన్ని ఎలా వేయాలంటే.. మన కాళ్లను గోడకు ఆనించి నెమ్మదిగా వేయాలి. యోగాసనం వేసేటపుడు రిస్క్ తీసుకోకూడదు.

తల నేలకు ఆనించి కాళ్లు లేపి గోడకు పెట్టడం వెళ్లగా మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు. మూడోది ‘కతి పరివర్తనాసనం’ ఇది పై రెండు ఆసనాల కంటే కూడా సులువు. దీనిని ఎలా వేస్తారంటే.. నిల్చొని ఈ ఆసనాన్ని వేస్తారు. దీని వలన లాభం ఎలా ఉంటుందని చాలా మంది సందేహిస్తారు. కానీ, మన వెన్నముక అధిక స్ర్టెస్, నొప్పి నుంచి రిలాక్స్ అవుతుంది. అందువల్ల ఎలాంటి సందేహాలు ఈ ఆసనాన్ని ట్రై చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Headaches in Children : పిల్లల్లో వచ్చే తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Tags: Migraine Headachesతలనొప్పి సమస్యమైగ్రేన్‌తో బాధపడుతున్నారా
Previous Post

Red Rice Health Benefits : ఎర్ర బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా? నవారా రైస్‌ వాడితే ఎన్ని జబ్బులు పోతాయో తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు!

Next Post

Ringworm Home Remedies : గజ్జి, తామరతో బాధపడుతున్నారా..? ఆయుర్వేదంలోని ఈ అద్భుతమైన రెమిడీని ఇంట్లోనే తయారు చేసుకోండి..!

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News