MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Fitness

Yoga Health Benefits : యోగా ఎవరికీ వారే చేస్తే మంచిదా..? అందరూ చేయాల్సిన అవసరం లేదా..!

mearogyam by mearogyam
February 26, 2023

Yoga Health Benefits  : ప్రస్తుతం చాలా మందికి వ్యాయామం, యోగా వలన కలిగే ఉపయోగాలు ఎంటని తెలిసివచ్చింది. ఒకప్పుడు ప్రతీ చిన్న అవస్థకు వైద్యులను సంప్రదించే ప్రజలు నేడు స్వయంగా యోగా వలన ఉపయోగాలు తెలుసుకుని సొంతగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు. యోగ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం యాక్టివ్ గా ఉండటమే కాదు.. ఆరోగ్య పరంగా కూడా యోగా చాలా మేలు చేస్తుంది.

ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత కలుగుతుంది.అందుకే ఇటీవలి కాలంలో వైద్యులు కూడా తరచూ మెడిసిన్లు వాడటం తగ్గించి యోగాపై దృష్టి సారించాలని చెబుతున్నారు. అయితే, కొందరికి యోగా ఎలా చేయాలి. ఎవరికీ వారే చేసుకుంటే మంచిదా.. నిపుణులా సలహా తీసుకోవాలా..? యోగా అంటే వ్యాయామమేనా.. ఆసనాలు వేయడమే కదా.. ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.

Yoga Health Benefits in Telugu : 5 Reasons Why Yoga Self Practice Is So Important
Yoga Health Benefits in Telugu : 5 Reasons Why Yoga Self Practice Is So Important

వాస్తవానికి యోగా అంటే ఆసనం కాదు.. : 
చాలా మందికి యోగా ఆసనాలు వేయడం, భంగిమల్లో నిలబడటం అనుకుంటారు. నిజానికి యోగా అంటే ఆసనం మాత్రమే కాదు. అది యోగాలో  ఒక ప్రక్రియ అంతే. యోగా మీన్స్ ఒక జీవన విధానం.. క్రమంగా యోగా చేస్తూ దానిపై పట్టుసాధించాలి. అది ఎలాగైనా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మనకు ఎలా చేయాలో తెలియకపోతే నిపుణులను సంప్రదించొచ్చు. లేదా పుస్తకాలను చూసి తెలుసుకోవచ్చు. యోగాలో నిపుణులు కావాలనుకుంటే  కోర్సులు కూడా ఉన్నాయి.

ఎవరు చేయవచ్చు.. : 
యోగాను ఎవరైనా చేయవచ్చు. ఏజ్ లిమిట్స్ కూడా ఏమీ లేవు. కానీ ఆసనాలు వేయాలనుకునేవారు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. వారి పర్యవేక్షణలో వేస్తే ఇంకా మంచిది. శరీరం ధృడంగా ఉన్నవారు, అధిక బరువు కలిగి ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే చేయాలని నిబంధన ఏమీ లేదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండే చాన్స్ ఉంది. ఒకవేళ ఆరోగ్యంగా ఉండే వారు కూడా యోగాను చేస్తే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. యోగా అనేది ఒంటరిగా చేసుకోవచ్చు. సమూహంగా కూడా కలిసి చేసుకోవచ్చు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళనలు కూడా తగ్గుతాయి.

Read Also :  yoga poses for back pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!

Tags: YOGA benefitsYoga Health Benefitsఆసనాలుయోగావ్యాయామం
Previous Post

Mutton Head Fry : మటన్ తలకాయ ఫ్రై.. వారంలో ఒక్కసారైనా తినాల్సిందే.. ఇలా వండితే చాలా రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!

Next Post

Water Drinking Habit : నీరు అతిగా తాగితే ఇన్ని సమస్యలా? ఏయే సమయాల్లో నీటిని తాగితే మంచిది..

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News