Gongura Pulihora Recipe : నోరూరించే గోంగూర పులిహోర.. ఇలా చేస్తే.. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు.. అంత కమ్మగా ఉంటుంది..!
Gongura Pulihora Recipe : గోంగూర పులిహోర.. ఈ పేరు వింటేనే చాలు.. నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అందులోనూ ఆంధ్ర స్టయిల్లో పులిహోర గోంగూరను ఒకసారి తింటే ...