Health Tips

Headaches in Children : పిల్లల్లో వచ్చే తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Advertisement

Headaches in Children : ఐదు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో ఎక్కువగా తలనొప్పి సమస్య వస్తూ ఉంటుంది. కానీ చాలా మంది తల్లి దండ్రులు తలనొప్పి సమస్యను చాలా లైట్ తీసుకుంటారు. ఇలా తలనొప్పిని లైట్ తీసుకోవడం వలన అనేక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కావున పిల్లలకు ఎప్పుడు తలనొప్పి వచ్చినా సరే ఆస్పత్రికి తీసుకుపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

అసలు ఈ సమయంలో పిల్లల్లో ఎక్కువగా తలనొప్పి సమస్య ఎందుకు వస్తుందనే విషయం గురించి వైద్యులేం చెబుతున్నారో ఒక్క సారి తెలుసుకుంటే. తలనొప్పి అనేది రెండు రకాలుగా  ఉంటుందని వైద్యులు వివరించారు. ఒకటి సాధారణ తలనొప్పి ఈ తలనొప్పి కొద్ది సేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కావున ఈ నొప్పి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

5 things to watch for when your child has a headache

ఇక రెండో రకం విషయానికి వస్తే ఈ తలనొప్పి అనేది శరీరంలో కానీ తలభాగంలో కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వస్తుంది. అటువంటపుడు పిల్లలు సరిగ్గా తమ సమస్యను బయటకు చెప్పలేరు. ఇక ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లను గమనించి ఆస్పత్రికి తీసుకుపోవాల్సి ఉంటుంది. అసలు రెండో రకం తలనొప్పి ఏ ఏ కారణాల వలన వస్తుందనే విషయంలో వైద్యులు కొన్ని విషయాలను వెల్లడించారు.

పిల్లలకు జలుబు, సైనస్ వస్తే ఈజీగా తలనొప్పి వస్తుందని కావున జలుబును నెగ్లెక్ట్ చేయకూడదని చెబుతున్నారు. ఇక మరో విషయం మన జీవన శైలి వలన కూడా పిల్లలకు తలనొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని పిల్లలకు కూడా తలనొప్పి సమస్యలు అధికంగా వస్తుంటాయి. తల నొప్పి సమస్య రాకుండా ఉండడం కోసం తగినంతగా నిద్ర పోవడం  కూడా అవసరం.

Read Also :  Black Hair Tips : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే అద్భుతమైన చిట్కా..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

2 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

2 months ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

2 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago