Categories: Health TipsLatest

Pomelo Fruit : బోలు ఎముకల వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Advertisement

Pomelo Fruit : ప్రకృతి మనకు ఇచ్చిన వరం మొక్కలు.. ఇవి మనకు ఎంతో మంచి చేస్తాయి. మొక్కల నుంచి ఔషధాలే కాకుండా వీటి నుంచి లభించే పండ్లు మనకు ఆహారంగా పనికొస్తాయి. మంచి ఆరోగ్యానిస్తాయి. అందుకు సీజనల్ వారిగా లభించే పండ్లను తప్పకుండా తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే, చాలా మందికి పంపర పనస గురించి తెలియక పోవచ్చు. పనస పండులాగా భారీగా ఉండి లోపల మాత్రం నిమ్మకాయను పోలి ఉంటుంది. నిమ్మజాతికి ఈ చెట్టు పండులో విటమిన్ ‘సీ’అధికంగా ఉంటుంది.

షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది దివ్య ఔషధమనే చెప్పాలి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. దీని రుచి పులుపు, వగరు, తీపి  కలయికలతో ఉంటుంది. పంపర పనసలో ఔషధాలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వలన జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన కణాలకు నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది.ఈ సమస్య అధికంగా మహిళలను వేధిస్తుంది.

Pomelo Fruit _ what should osteoporosis Patients eat, Pomelo Fruit for bone health

అలాంటి వారికి ఈ పండు చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గటానికి, కాలేయ సమస్యలను నివారిస్తుంది. అదే విధంగా రక్త ప్రసరణలో ఆటంకం లేకుండా చూస్తుంది. గుండె పోటు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు తింటే చర్మం కూడా ఆరోగ్యవంతంగా మెరుస్తుంది.వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. ఈ పండు తింటే 30 ఏజ్ దాటిన మహిళల ఎముకల్లో కాల్షియం కొరవడకుండా చూస్తుంది. ఫలితంగా వారు ధృడంగా మారుతాయి.

Read Also : Headaches in Children : పిల్లల్లో వచ్చే తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago