Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Advertisement

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర పండ్లు అత్తిపండు అంటారు. అంజీర పండులో ఇతర పండ్లతో పోలిస్తే 92% యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్నాయట. అంటే 92 శాతం ఎక్కువ అంటే అసలు ఇతర పండ్లతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు. మరి ఈ అంజీర తినటం వల్ల ఇలాంటి ఆక్సిడెంట్స్ బాగా లోపలికి ఎక్కువ వెళ్లి మన శరీరాన్ని రక్షణ వ్యవస్థను బాగా యాక్టివేట్ చేయడానికి మన ఆరోగ్యాన్ని పెంచడానికి కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించుకోవడానికి అద్భుతంగా పనికొస్తాయి. అంజీర్ లేదా ఫిగ్గులు అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కూడా మల్బరీ జాతికి చెందిన డ్రైఫ్రూ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు ముఖ్యంగా అజీర్తి గొంతు నొప్పి సమస్యలకు చెక్ పెడుతుంది అంతేకాదు అందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అంజీర్ పండు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్స్ కలుగుతాయి. అంజీర్ పండు నానబెట్టిన నీళ్లు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

Anjeer Health Benefits in telugu

అంజీర పండ్లు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కనిపిస్తోంది. కాబట్టి అతిగా తినకుండా ఉంటారు బరువు పెరగరు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫినాల్స్ ఫ్లవర్డ్స్ వంటివి ఉంటాయి. నానబెట్టిన అంజీర్ పండ్ల నీటిని తీసుకోవడం. వల్ల ఆక్సిరేటివ్స్ నుంచి కాపాడుతుంది దీంతో ప్రాణాథిక గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.

తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీటిని తీసుకోవడం. వల్ల డయాబెటిస్తో వచ్చే ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయి. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి సహాయ పడే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా పెరగకుండా కాపాడుతుంది. పొటాషియం సోడియంకి వ్యతిరేకంగా పనిచేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి కార్డియో సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండడానికి అంజీర్ నానబెట్టిన నీళ్లు సహాయపడతాయి. అంజీర్ పండ్లులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె విటమిన్ ఏ క్యాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల ఏమనిటి వ్యవస్థ బలపడుతుంది.

Read Also : Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

 

 

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago