ఈ అద్భుతమైన చిట్కాను వాడటం ద్వారా నెల‌రోజుల్లోనే జుట్టు పెరిగిపోతుంది

తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. 

హెయిర్ ప్యాక్ క‌ళాయిలో గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి.

నీళ్లు గోరు వెచ్చ‌గా చేసి.. 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేసి 5 నిమిషాలు మ‌రిగించాలి. 

నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి 

నీళ్లు గోరు వెచ్చ‌గా హెన్నా పౌడ‌ర్ ను 2 టీ స్పూన్ల మోతాదులో క‌ల‌పాలి. 

రెండు టీ స్పూన్ల శీకాయ పొడిని పోసి క‌ల‌పాలి. 

2 టీ స్పూన్ల‌ గుంట‌గ‌ల‌గ‌రాకు పొడి, 2 టీ స్పూన్ల మందార పువ్వుల పొడిని క‌ల‌పాలి.