Categories: FitnessLatest

Weight Loss : బరువు పెరుగుతున్నామని నూనెలను వాడటం మానేస్తున్నారా? అది మరింత ప్రమాదకరం..!

Advertisement

Weight Loss : ప్రస్తుత రోజుల్లో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తమ శరీర బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అయినా కానీ బరువు తగ్గక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంత మందైతే ఏకంగా బరువు పెరుగుతున్నామని నూనెలు, మరియు నెయ్యి వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గిస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే.. మన శరీరానికి కొవ్వులు, నూనెతో కూడిన పదార్థాలు చాలా అవసరం. కానీ కొంత మంది బరువు పెరుగుతన్నామనే కారణంతో వాటిని తీసుకోవడం మానేస్తున్నారు.

కానీ అది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే నెయ్యి వంటి పదార్థాలు తీసుకోకకపోవడం వలన మన నాడీ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతే కాకుండా కొవ్వులు లేకపోవడం వల్ల మొమొరీ పవర్ తగ్గుతుందట. అలాగే శరీరం కూడా బలహీనంగా తయారవుతుంది. మన బాడీలో మానసిక కల్లోలం వస్తుంది. కాబట్టి నూనెలు, కొవ్వులు వంటి పదార్థాలు తగినంత మోతాదులో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వంటి పదార్థాలను తీసుకోకవపోవడం వలన గుండె జబ్బులు ఉన్న వారికి మరింత ప్రమాదం.

Weight Loss : Is it healthy to quit oil completely? Here’s what experts

కాబట్టి గుండె జబ్బులతో బాధపడే వారు తప్పకుండా నెయ్యి, ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె వంటి పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు కొవ్వులు చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి కానీ కొవ్వులు, నూనె పదార్థాలు తినకుండా ఉండకూడదని వైద్యులు తెలుపుతున్నారు. ఇలా మనం కొవ్వులు తీసుకోవడం తగ్గిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మన జీర్ణ వ్యవస్థ కూడా కొవ్వులు లేకపోతే సక్రమంగా పని చేయదని సూచిస్తున్నారు.

Read Also :  Kamanchi Plant : కాలేయ సమస్యలకు ఈ మొక్కతో చెక్.. మీ ఊళ్లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చిపెట్టుకోండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago