Categories: AyurvedamLatest

Kamanchi Plant : కాలేయ సమస్యలకు ఈ మొక్కతో చెక్.. మీ ఊళ్లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చిపెట్టుకోండి..!

Advertisement

Kamanchi Plant : ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుత మెడిసిన్ మొక్కలు. ఇవి లేకపోతే ప్రాణకోటి కూడా లేదని చెప్పొచ్చు. ఈ మొక్కలు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అందుకే చాలా మంది మొక్కలను ప్రేమిస్తుంటారు. ప్రకృతిపై ప్రేమను పెంచుకుంటారు. ప్రకృతి మనకు ఇచ్చిన మొక్కలు మన ఆయుష్షును పెంచడమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. అయితే, మనం కలుపు మొక్కలుగా భావించే వాటిలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి.

సాధారణ వ్యక్తులు వాటిని గుర్తించలేరు. కానీ ఆయుర్వేద వైద్యులు, శాస్త్రవేత్తలు సులువుగా గుర్తిస్తుంటారు. పూర్వం సంప్రదాయం వైద్యంలో ఈ మొక్కల వేర్లు, కాండం, పువ్వులు, ఆకులూ ఇలా ప్రతీ భాగాన్ని వైద్యం కోసం ఉపయోగించేవారని చాలా మందికి తెలీదు. అయితే, పిచ్చి మొక్కల కనిపించే  ‘కామంచి’లో అనేక ఔషధ గుణాలున్నాయి.  కామంచి మొక్క ట‌మోట జాతికి చెందినదని పిలుస్తుంటారు. చూసేందుకు మిర‌ప చెట్టులా కనిపిస్తుంది. దీని పండ్లు నలుపు రంగులో చిన్నవిగా ఉంటాయి.

Kamanchi plant uses for liver problems in telugu

ఈ మొక్కను ‘క్యాన్సర్‌, కాలేయ’ వ్యాధుల చికిత్సకు మంచి ఔషధంగా పనిచేస్తాయని  కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్లాంట్ పై పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారని తెలిసింది. ముఖ్యంగా  కాలేయ వ్యాధుల నివారణకు ‘కామంచి’ఆకులు బాగా పనిచేస్తాయి. లివర్‌కు టానిక్ లాగా ఉపయోగపుడుతుంది. ఈ మొక్కల నుంచి తీసిన రసంలో కొద్దిగా జీలకర్ర పొడి, మిర్యాల పౌడర్ కలుపుకుని రోజూఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.

ఇలా చేస్తే కాలేయంలోని వ్యర్ధాలు, మలినాలు తొలిగిపోయి ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివ‌ర్‌, మందు తాగడం వలన డ్యామేజ్ ఐన కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది. కామంచి ఆకుల రసం యాంటీసెప్టిక్‌గా పనిచేయడంతో ఇన్ ఫెక్లన్లను దూరం చేస్తుంది. సీజనల్ వ్యాధులకు కూడా మంచి ఔషధం. కీళ్లనొప్పులు, అల్సర్లు, అజీర్తి రోగాలను కూడా నివారిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తేలు కాటుకు కూడా కామంచి ఆకుల రసం మెడిసిన్ లా పనిచేస్తుంది. రే చీకటి సమస్యకు ఈ మొక్కలు మంచి ఔషధం.

Read Also :  Pomelo Fruit : బోలు ఎముకల వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago