Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. తదుపరి సింహరాశి సింహరాశి వాళ్లకి నవంబర్ నెలలో మార్చ ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెల మొత్తం కూడా గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నాయి గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపార రంగంలో మూడు పువ్వుల ఆరు కాయలుగా వ్యాపారం విరాజల్లుతూ ఉంటుంది తీర్థయాత్ర ఫలక్ ప్రాప్తి ఏర్పడుతుంది.
తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం దేవాలయ దర్శనం చేసి మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు పూర్తిగా కుటుంబ సభ్యులందరూ ఒకరికి ఒకరు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు ఒకరితో ఒకరు అన్నట్లుగా కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు దానివల్ల కుటుంబ సౌఖ్యము కుటుంబం బంధాలు మరింతగా మెరుగుపడతాయి అలాగే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు నవంబర్ నెలలో సింహరాశి వాళ్లకు బ్రహ్మాండంగా అనుకూలిస్తే అలాగే నూతన వస్తు లాభం ఉంటుంది నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది వ్యవహారాలన్నింటిలో విపరీతమైనటువంటి అనుకూలత పెరుగుతుంది బంధుమిత్రుల కలయిక మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కొత్త కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేస్తూ ఉంటారు.
అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలని మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోతాయి గవర్నమెంట్ సెక్టార్ లో చాలా కాలంగా విసిగిస్తున్న పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అదే విధంగా వివాహాది శుభ కార్యక్రమాలు కూడా హాజరవుతూ ఉంటారు జీవిత భాగస్వామి తలుపువారితో సఖ్యత పెరుగుతుంది ఇంతకుముందు ఉన్నటువంటి వి భేదాలు సమస్య పోయి జీవిత భాగస్వామి తరపు బంధువులతో సఖ్యత పెరిగి మనసుకు ఊరట కలుగుతుంది అలాగే జీవిత భాగస్వామి తరుపు వారికి సంబంధించిన కొన్ని పనులు కూడా మీరు నిర్వహిస్తూ ఉంటారు దానివల్ల వాళ్లలో కూడా మీ పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటే నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి అలాగే స్పెక్యులేషన్ రంగం బాగా కలిసి వస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం రేట్ వచ్చాక సరికమ్ముకోవటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు సింహరాశి వాళ్లకి నవంబర్ నెలలో స్పెక్యులేషన్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ధన లాభం పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్లకు నవంబర్ నెలలో పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని కుటుంబ పరంగా గాని ఎలాంటి సమస్యలు ఉండవు.
జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి సింహ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 27 12 19 20 21 27 29 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి అలాగే సింహరాశి వాళ్లకు కలిసి రాని తేదీలు నాలుగు తొమ్మిది పది 14 17 23 24 25 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి సింహరాశి వాళ్ళకి గురు బలం అద్భుతంగా ఉంది కానీ సప్తమ శని దోషం ఉంది ఈ సప్తమ శని దోషం వల్లే అప్పుడప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ సప్తమ శని దోష ప్రభావం కూడా ఎలాంటి వ్యతిరేకతలు కలిగించకుండా ఉండాలంటే వీలైనప్పుడు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నవంబర్ నెలలో శివ దర్శనం చేసుకోండి శివాలయంలో ప్రదోషకాలంలో చండీప్రదక్షిణ చేయండి లేదా శివాలయంలో ప్రదోషకాలంలో 108 ప్రదక్షిణాలు చేయండి అలా చేయలేకపోతే కనీసం మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే సింహ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఇంకా అద్భుతంగా కలిసొస్తుంది. అలాగే ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి అలాగే సింహ రాశి వారికి శివతాండవ స్తోత్రాన్ని ప్రతి రోజు వినడం ద్వారా కూడా నవంబర్ నెలలో అద్భుతమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు.
Read Also : Late Marriage : లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారా..? దాంపత్య విషయంలో ఆ సమస్యలు తప్పవట..!










