Sweet Corn Vada : ఈ వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి మంచి టేస్టీగా ఉండాలి అంటే ఎలా చేయాలో..ఇంట్లో ట్రై చేయండి ఒక టేస్ట్ చేశారంటే ఇంక రెండు తింటే బాగుండే అనిపిస్తుంది అంత బాగుంటాయండి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను చూసి చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఈ స్వీట్ కాని మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీకి వేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయకూడదండి మొత్తం ఒకటేసారి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే పేస్ లాగా అయిపోతుంది అందుకని ఒక రెండు సార్లుగా మిక్సీకి వేసుకోండి పల్స్ తిప్పుకుంటే మీకు ఈ విధంగా కచ్చాపచ్చాగా నలుగుతుందండి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న స్వీట్ కార్న్ ని ఒక బౌల్ లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా మిక్సీ జార్లో వేసుకొని సేమ్ ఫస్ట్ చేసుకున్నట్లే కోర్సుగా మిక్సీకి వేసుకొని ఈ స్వీట్ కార్డును కూడా ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు
ఒక అర కప్పు దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తీసుకున్నాను అండి మనం వడ వేసుకుంటాము అనే ఒక రెండు మూడు గంటలు ముందు పచ్చిశనగపప్పుని ఒక అర కప్పు తీసుకొని ఇలా నానబెట్టారంటే మీకు ఈ విధంగా బాగా నానుతాయి ఇలా నానిని పచ్చిశనగపప్పుని ఇదే మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం మసాలా వాడికి ఎలా అయితే వేస్తాము కచ్చాపచ్చాగా అదే విధంగా మిక్సీకి వేసుకోండి మామూలుగా అయితే మనం ఎక్కువగా ఓన్లీ స్వీట్ కార్న్ తోనే వడలు చేసుకుంటూ ఉంటాం కదా కాస్త పచ్చిశనగపప్పును కూడా కలిపి చూడండి వడలనేవి మంచి రుచిగా వస్తాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చిశనగపప్పును కూడా స్వీట్ కార్న్ వేసుకున్న బౌల్ లోనే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.
అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఇలా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి చాలామంది అల్లం ఇష్టపడండి కానీ వేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి వెడల్ టెస్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జిలకర వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే పుదీనాను కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వడలు టేస్ట్ కూడా బాగుంటాయండి దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేయండి.

పసుపు వేయడం వల్ల వడలు మంచి కలర్ వస్తాయండి ఒకవేళ మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేత్తోటి ఇలా బాగా కలపండి. దీంట్లో ఇంకా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఈ పిండిని తీసుకొని వడ షేపులో చేసి చూడండి మీకు వడ షేపు వస్తుందా లేదా అని నాకు ఇక్కడ విడిపోతుంది చూడండి వడలాగా చేస్తుంటే ఇలా విడిపోతుంది అంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్ లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత వాటర్ లాగా వచ్చాయో…
Sweet Corn Vada : మొక్కజొన్న గారెలు..
ఇలా గనుక వస్తే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి గాని రెండు టేబుల్ స్పూన్ లు శెనగపిండి గాని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అండి మీకు చూపిద్దామని ఒకసారి మీకు ఇలా చెప్తున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యప్పిండి వేసి కలుపుతున్నాను బియ్యప్పిండి వేయడం వల్ల మీకు బాగా క్రిస్పీగా వస్తాయండి. లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి అయినా తీసుకొని కలుపుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు విడివిడిగా అవకుండా వడ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇలా కొద్దికొద్దిగా పిండిని లారు చేతిలో వేసుకొని ఈ విధంగా వడ షేపులో చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వడలు షేప్ లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి మటుకు వేయించమాకండి హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుంది అంటే మీకు పైన కలర్ వచ్చేస్తాయి.
లోపలవైపు సరిగా వేగవండి అంటే ఉడికినట్లు ఉండవు పచ్చి పచ్చిగా అట్లానే ఉంటాయి కాబట్టి లోటు మీడియం లోనే పెట్టి వేయించండి అలాగే ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని నిదానంగా వేయించండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటిని ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదేవిధంగా మిగిలినవి కూడా వేయించుకోండి ఈ స్వీట్ కార్న్ తోటి పచ్చిశనగపప్పు కూడా కలిపి ఒక్కసారి ఇలా వడలు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఎన్ని తిన్న ఇంకొకటి తింటే బాగుండు అనిపిస్తుంది అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి..
Read Also : Alasanda Vadalu : రాయలసీమ స్పెషల్ రెసిపీ… కరకరలాడే అలసంద వడలు, గారెలు మరింత టేస్టీగా రావాలంటే ఇలా చేయండి..!











