Varahi Ashtothram : ప్రతి ఒక్కరిలో జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక సమస్యలు కావొచ్చు? అనారోగ్య సమస్యలు కావొచ్చు? లేదా ఇతర శత్రు, భయం వంటి ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఇలా ఏదైనా కావొచ్చు.. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఎలాంటి గ్రహ పీడలు, దోషాలు, నరదృష్టి, కనుదిష్టి, భూత, పిశాచం వంటి ఎలాంటి బాధలైన పటాపంచాలైపోతాయి.. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ప్రతినిత్యం వారాహి దేవి అష్టోత్తర శత నామావళిని భక్తిశ్రద్ధలతో నియమ నిష్టలతో పఠించినవారికి కోరికవారికి కొంగుబంగారం అనేలా ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఇట్టే తీరుస్తుంది.
ఎంతో శక్తివంతమైన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ అష్టోత్తర శతనామావళిని తప్పక నిత్యం పాఠించండి. ప్రత్యేకించి సాయంత్రం వేళలో అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోవడంతో సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంతకీ వారాహి దేవి అష్టోత్తరం ఎలా పఠించాలో ఇప్పుడు నేర్చుకుందాం. మనం ప్రతి నామానికి ముందు శ్రీ అని చెప్పుకుందాం. ఎందుకంటే అలా ఉంటే ఎవ్వరైనా చదవచ్చు అలా కాకుండా మీకు మంత్ర ఉపదేశం బీజాక్షరాలు అలవాటు ఉంటే కనుక ప్రతి నామానికి ముందు చేర్చుకుంటే ఇంకా అద్భుతమైన శక్తి వస్తుంది మిగతా వాళ్ళందరూ సిరియం చదువుకోండి సరే ఇప్పుడు మనం అష్టోత్తరం ప్రారంభిద్దాం…
శ్రీ వరాహవదనాయే నమః
శ్రీ వారాహి నమః
శ్రీ వరరూపిణీ నమః
శ్రీ క్రోడా నాయే నమః
శ్రీ కొలముక్షే నమః
శ్రీ జగదంబాయే నమః
శ్రీ కారుణ్యై నమః
శ్రీ విశ్వేశ్వర యే నమః
శ్రీ శంకనే నమః
శ్రీ చక్రిన్యై నమః
శ్రీ ఖడ్గశువుల గదా హస్తాయై నమః
శ్రీ ముసలధారణీ నమః
శ్రీ హలసగాది సమయుక్తాయే నమః
శ్రీ భక్తానామ భయప్రదాయై నమః
శ్రీ ఇష్టార్ధాయనే నమః
శ్రీ ఘోరాయై నమః
శ్రీ మహాగోరాయై నమః
శ్రీ మహామాయై నమః
శ్రీ వార్తాల్యే నమః
శ్రీ జగదీశ్వరి యే నమః
శ్రీ అందే అందే నమః
శ్రీ రుద్దేరుందియే నమః
శ్రీ జన్మించండియే నమః
శ్రీ మహే నమః
శ్రీ స్తంభేస్తంభంయే నమః
శ్రీ శక్తివంతమైన శ్రీదేవే నమః
శ్రీ శత్రు నాసినే నమః
శ్రీ అష్టభుజాయే నమః
శ్రీ చతుర హస్తాయే నమః
శ్రీ ఉన్మత్త భైరవాంక స్థాయే నమః
శ్రీ కపిలలోచనాయ నమః
శ్రీ పంచమేనమః
శ్రీ లోకేష్యే నమః
శ్రీ నీలమణి ప్రభాయే నమః
శ్రీ అంజనాద్రి ప్రతి కాషాయై నమః
శ్రీ సింహారుడాయే నమః
శ్రీ త్రిలోచనాయ నమః
శ్రీ శ్యామలాయై నమః
శ్రీ పరమాయై నమః
శ్రీ ఈశాన్యై నమః
శ్రీ నీలాయై నమః
శ్రీ హిందీ వరసన్నిభాయేనమః
శ్రీ ఘనస్థాన సమోపేతాయే నమః
శ్రీ కపిలాయే నమః
శ్రీ కళాత్మికాయే నమః
శ్రీ అంబికాయే నమః
శ్రీ జగద్దారినే నమః
శ్రీ భక్తుపత్ర వనాసిన్యే నమః
శ్రీ సగునాయే నమః
శ్రీ నిష్కలాయే నమః
శ్రీ విద్యాయే నమః
శ్రీ నిత్యాయ నమః శ్రీ
విశ్వవశంకరియే నమః
శ్రీ మహారూపాయై నమః
శ్రీ వార్తాల్యే నమః
శ్రీ జగదీశ్వరి యే నమః
శ్రీ అందే అందే నమః
శ్రీ రుద్దేరుంయే నమః
శ్రీ జన్వే జన్మింయే నమః
శ్రీ మహే నమః
శ్రీ స్తంభేస్తంభింయై నమః
శ్రీదేవే నమః
శ్రీ శత్రు నాసినే నమః
శ్రీ అష్టభుజాయే నమః
శ్రీ చతుర హస్తాయే నమః
శ్రీ ఉన్మత్త భైరవంక స్థాయే నమః
శ్రీ కపిలలోచనాయ నమః
శ్రీ పంచమేనమః
శ్రీ లోకేష్యే నమః
శ్రీ నీలమణి ప్రభాయై నమః
శ్రీ అంజనాద్రి ప్రతీకాశాయే నమః
శ్రీ సింహారుడాయే నమః
శ్రీ త్రిలోచనాయ నమః
శ్రీ శ్యామలాయే నమః
శ్రీ పరమాయై నమః
శ్రీ ఈశాన్య నమః
శ్రీ నీలాయై నమః
శ్రీ హిందీ వరసన్నిభాయేనమః
శ్రీ ఘనస్థాన సమోపేతాయై నమః
శ్రీ కపిలాయే నమః
శ్రీ కళాత్మీయై నమః
శ్రీ అంబికాయే నమః
శ్రీ జగద్దారిన్యై నమః
శ్రీ భక్తుపత్ర వనాసిన్యే నమః
శ్రీ సగునాయే నమః
శ్రీ నిష్కళాయై నమః
శ్రీ విద్యాయే నమః
శ్రీ నిత్యాయ నమః
శ్రీ విశ్వవశంకరియే నమః
శ్రీ మహారూపాయై నమః
శ్రీ మహేశ్వరి యే నమః
శ్రీ మహేంద్రితాయే నమః
శ్రీ విశ్వవ్యాపినై నమః
శ్రీ దేవ్యై నమః
శ్రీ పశునాం అభయంకరియే నమః
శ్రీ కాళికాయే నమః
శ్రీ భయధాయై నమః
శ్రీ బలి మాంస మహా ప్రియ యే నమః
శ్రీ జయ బైరవయై నమః
శ్రీ కృష్ణాంగాయే నమః
శ్రీ పరమేశ్వర వల్లభాయేనమః
శ్రీ సుధాయే నమః
శ్రీ స్తుతి నమః
శ్రీ సురేశాన్యై నమః
శ్రీ బ్రహ్మాది వరదాయనే నమః
శ్రీ స్వరూపిణీ నమః
శ్రీ సూరనామ భయప్రదాయై నమః
శ్రీ వరాహదేహ శంభూతాయై నమః
శ్రీ శ్రేణి వారాల సేనమః
శ్రీ కృతజ్ఞే నమః
శ్రీ నీలాస్యాయ నమః
శ్రీ శుభదాయై నమః
శ్రీ అశుభ వారినియే నమః
శ్రీ శత్రునాం బాక్స్ స్తంభన కారణ్యై నమః
శ్రీ శత్రునాం గతి స్తంభన కారణ్యై నమః
శ్రీ శత్రువు నా మతి స్తంభన కారణే నమః
శ్రీ శత్రునాం అక్షి స్తంభన కారణ్యై నమః
శ్రీ శత్రు నామకస్తంభంయే నమః
శ్రీ శత్రునాం జిశ్వాసంబినే నమః
శ్రీ శత్రునామ నిగ్రహ కారణే నమః
శ్రీ శిష్ట అనుగ్రహ కాలినే నమః
శ్రీ సర్వశత్రు క్షేంకరియే నమః
శ్రీ సర్వశత్రు సాధనకారినే నమః
శ్రీ సర్వశత్రువు విద్వేషణ కారణ్యై నమః
శ్రీ భైరవి ప్రియాయై నమః
శ్రీ మంత్రాత్మికాయే నమః
శ్రీ యంత్ర రూపాయే నమః
శ్రీ తంత్ర రూపమే నమః
శ్రీ పీఠాత్మికాయే నమః
శ్రీ దేవ్యై నమః శ్రీ శ్రేయస్కరియే నమః
శ్రీ చింతిథార్థప్రదాయంయే నమః
శ్రీ భక్తా లక్ష్మీ వినాశిన్యై నమః
శ్రీ సంపత్ ప్రదాయై నమః
శ్రీ సౌఖ్య కారుణ్యై నమః
శ్రీ బాహువారా హే నమః
శ్రీ స్వప్న వారాహి నమః
శ్రీ భగవత్యే నమః
శ్రీ ఈశ్వరియై నమః శ్రీ
సర్వారాధ్యాయై నమః
శ్రీ సర్వమయాయై నమః
శ్రీ సర్వలోకాత్మికాయే నమః
శ్రీ మహిషాసనాయై నమః
శ్రీ బృహద్వారాయై నమః
శ్రీ వారాహీ దేవి నమః..
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.