Categories: LatestRelationship

Late Marriage : లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారా..? దాంపత్య విషయంలో ఆ సమస్యలు తప్పవట..!

Advertisement

Late Marriage : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపు రాని ఘట్టం. పెళ్లి కోసం అనేక మంది తమకు తోచిన విధంగా అప్పులు చేసి మరీ గ్రాండ్ గా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. పూర్వ కాలంలో తీసుకుంటే పెళ్లిళ్లు చాలా చిన్న వయసులో జరిగేవి. బాల్య వివాహాలు చేయడం కరెక్ట్ కాదని తర్వాతి రోజుల్లో అనేక పోరాటాలు జరిగాయి. దీంతో పెళ్లి వయస్సును ప్రభుత్వం 18–21 మధ్యలోకి తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక మంది ఆ వయసులో కూడా పెళ్లి చేసుకోవడం లేదు.

ఒక్కొక్కరైతే ఏకంగా మూడు పదుల వయస్సు దాటినా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఇలా వారు ఆలోచించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మంది తాము ఇంకా జీవితంలో సెటిల్  కాలేదని భావించగా, మరి కొంత మందేమో తమకు ఇప్పుడే పెళ్లి అవసరం లేదని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కారణాలేవైనా కానీ పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం వలన అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఓ సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకీ వారేం చెప్పారంటే…

లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వలన మీరు ఆ కార్యంలో సరిగ్గా పాల్గొనలేరట. అంతే కాకుండా మీకు త్వరగా భావప్రాప్తి జరుగుతుందని ఆ సర్వేలో వెల్లడైంది. కావాల్సిన వయసులో పెళ్లి జరిగితే మీరు చాలా చురుగ్గా ఆ కార్యంలో పాల్గొంటారు. ప్రతి రోజు దాంపత్య సుఖం పొందడం వలన మీలో రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుందట. మీరు ఆ కార్యంలో రెగ్యులర్ గా పాల్గొంటే మీలో చురుకుదనం పెరుగుతుందని వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ సర్వే ప్రకారం మీరు లేటు వయసులో పెళ్లి చేసుకుంటే సరిగ్గా ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయలేరు.

Read Also : Relationship Problems : ‘రిలేషన్స్’ చెడిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు..? జాగ్రత్త వహించండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago