Ants in House : ఇలా చేస్తే.. ఇక మీ ఇంట్లో చీమలు అసలే ఉండవు.. మీరే ఆశ్చర్యపోతారు..!

Advertisement

Ants in House : ఇంట్లో చీమలు ఉన్నాయంటే చాలు.. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ చీమలను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదేని తినే వస్తువు స్వీట్ కాని ఇతర ఆహార పదార్థాలు కాని పెట్టినపుడు వాటిపైకి చీమలు వస్తాయని..ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో దొరికే మందులు వాడుతుంటారు. అయితే, వాటి వలన ప్రయోజన ముంటుంది. కానీ, వాటి వాసన చీమలతో పాటు మనుషులకూ పడదు. దాంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే మీ ఇంట్లో ఇక అసలు చీమలు ఉండవు.

Ants in House : how to get rid of ants in your house without killing them in telugu

ఇంట్లో నుంచి చీమలను బయటకు పంపేయాలంటే ఈ రెమిడి తయారు చేసుకోవాలి. ఇందుకుగాను నిమ్మకాయ తొక్క, సాల్ట్, లవంగాలు కావాలి. నిమ్మకాయ తొక్కను బాగా పిండి అందులో నుంచి వచ్చిన రసానికి రెండు చెంచల ఉప్పు యాడ్ చేసి, అందులో నాలుగు లేదా ఐదు లవంగాలు వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పొడిగా చేయాలి. ఇక తయారు అయిన ఈ మిశ్రమాన్ని మీరు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. తడి గుడ్డతో ఈ పొడిని అద్దుకుని ఇల్లంతా తుడిచేసుకోవచ్చు. లేదా ఈ పొడిని స్ప్రే బాటిల్‌లో నింపుకుని ఇల్లంతా స్ప్రే చేయొచ్చు.

ఇలా చేస్తే మీ ఇంట్లో నుంచి చీమలన్నీ పారిపోతాయి. నిమ్మకాయల స్మెల్ సాధారణంగా మనుషులకు మాత్రమే ఇష్టముంటుంది. చీమలకు వీటి స్మెల్ అస్సలు నచ్చదు. ఈ నేపథ్యంలోనే నిమ్మకాయ, సాల్ట్, లవంగాలతో చేసిన ఈ రెమెడితో ఇంట్లో నుంచి చీమలను బయటకు వెళ్లగొట్టచ్చు. ఇక ఈ రెమెడి చేసుకోవడం కూడా చాలా సింపుల్.. ఇంట్లో ఉండే నిమ్మకాయ, ఉప్పు, లవంగాలతో ఎవరైనా అతి తక్కువ సమయంలోనే రెమెడి రెడీ చేసుకోవచ్చు.

Read Also :  Ayurvedic Remedies : వాస‌నను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

6 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

6 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

6 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

6 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

6 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

6 months ago