Latest

Life Partner : మీకు సరిపోయే జీవిత భాగస్వామిని ఇలా ఈజీగా కనిపెట్టవచ్చు..!

Advertisement

Life Partner : ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది ప్రతీ పనిని చకచకా చేసేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మానవ సంబంధాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఇకపోతే యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామిని కూడా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ విషయంలో చాలా వరకు తడబడుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ డేటింగ్ వరల్డ్‌లో ఆధునిక పోకడలు ఎక్కువవుతున్న క్రమంలో హండ్రెడ్ పర్సంట్ తమకు సూటయ్యే వ్యక్తి ఎవరు అనేది డిసైడ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీ జీవిత భాగాస్వామిని ఇలా ఈజీగా సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ఎవరి పనిని వారే చేసుకోలేకపోతున్నారు.

Life Partner : 5 qualities to look for in your life partner

ఈ క్రమంలో ఎవరైనా అమ్మాయి కాని అబ్బాయి కాని తమ కోసం టైం కేటాయించి కేరింగ్‌గా వ్యవహరిస్తున్నాడంటే..అతడు కాని ఆమె కాని ప్రేమకు సంబంధించిన సంకేతాలు పంపుతున్నాడేమోననే విషయం మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సాధారణంగా ఏదేని తప్పు జరిగితే ఒకవేళ తాము చేస్తేనే దానని అంగీకరిస్తుంటారు. కానీ, ఇంకొకరి తప్పును కూడా తాము అంగీకరిస్తున్నారంటే.. నిజమైన ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా తప్పులు అంగీకరిస్తున్నారంటే భాగస్వామి కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమే అనే సంకేతాలు కూడా పంపుతున్నట్లే.

ఇకపోతే ప్రేమ విషయమై డైరెక్ట్‌గా చెప్పకపోయినప్పటికీ పలు విషయాల ద్వారా సిగ్నల్స్ అందిస్తున్నట్లేనన్న సంగతి అమ్మాయి కాని అబ్బాయి కాని అర్థం చేసుకోవాలి. ఇకపోతే చాలా మంది అసూయ ఉన్న వ్యక్తులతో మేము ఉండలేం అంటుంటారు. కాగా, ఈ ఒక్క క్వాలిటీతోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ సరిపోయే వ్యక్తి లేదా భాగస్వామిని మీరు ఈజీగా సెలక్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..మీ మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తిని చూసినపుడు మీరు అస్సలు అసూయ పడరు. ఈ నేపథ్యంలోనే అసూయ పడని వ్యక్తుల జాబితా నుంచి మీ జీవిత భాగస్వామిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విషయంతోనే మీ లైఫ్ లైడ్ చేయొచ్చు.

Read Also :  Life Partner : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? ఇలాంటి అమ్మాయిలతో మీరు చాలా హ్యాపీగా ఉంటారట..

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago