
Health Tips : ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది లేదా మరి కొంతమంది కాఫీ తాగుతుంటారు మీరు ఆరోగ్యాన్ని పదింతలు పెంచుకుంటారు ఇప్పటికే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనేక సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అందం పెరుగుతుంది అధిక బరువు తగ్గుతారు మీ ఒంట్లోని అవయవాల పనితీరు పెరుగుతుంది ముఖ్యంగా గుండె లివర్ కిడ్నీలు ఇలాంటి రకరకాల అవయవాలు పనితీరును పెంచేటువంటి ఒక దివ్య ఔషధం గురించి ఈరోజు వీడియోలో మీరు ఎంత తెలుసుకోబోతున్నారు. అంతేకాదు వేసవికాలం వచ్చిందంటే చాలు మనందరికీ శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ తాగేటువంటి అలవాటు ఉంటుంది వీటి వల్ల ఎంత ప్రమాదం ఉందో . వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఫ్రిజ్లో కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా ఉంటాయి అలా కాసేపు బయటికి వెళ్లి వచ్చిన లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం ఎవరి ఇంటికి చుట్టాలుగా వెళ్ళినా సరే కచ్చితంగా అందరూ ఆహ్వానించేది ఈ వేసవికాలంలో కూల్ డ్రింక్ తోనే పిల్లలించి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఈ కూలింగ్ తాగుతూ ఉంటారు ఏదైనా పార్టీ చేసుకున్న సరదాగా తో గేదరైన అందరూ కూల్డ్రింక్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు
అందరూ ఇష్టపడుతూ ఉంటారు కూడా కూల్ కూల్ గా ఉంటుంది కదా అని కూల్ డ్రింక్స్ తాగుతుంటే ఆ మజానే వేరు అని అందరూ అనుకుంటారు ఆహా ఎంత తాగినా తాగాలి అనిపించే విధంగా ఈ కూల్ డ్రింక్స్ మనల్ని మాయ చేసేస్తూ ఉంటాయి. నిజానికి మనం తాగేది కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఒక రకమైన భయంకరమైన పానీయం అని చెప్పొచ్చు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల చాలామందికి వచ్చేటువంటి సమస్య పరిశోధనలో కూడా నిరూపితమైంది అది క బరువు ఎవరైతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారో వారు తొందరగా బరువు పెరుగుతారు వాస్తవానికి కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది.
షుగర్ తో పాటు గ్యాస్ కూడా ఉంటుంది. షుగర్ వాడకండి ఎంత తగ్గిస్తే మన జీవితంలో అంత ఆరోగ్యంగా ఉంటామని ఇప్పటికే వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో కూడా మనం తీసుకునేటువంటి చక్కెర ఒక్క రోజుకి కేవలం 25 గ్రాములు మాత్రమే ఉండాలని చెప్తుంది అంతకంటే ఎక్కువ చక్ర ని మనం ఆహారంలో తీసుకున్న విడిగా కూల్డ్రింక్స్ రూపంలో తీసుకున్న మన ఆరోగ్యం దెబ్బతింటుంది మరి అలాంటిది కూల్ డ్రింక్స్ లో ఉండేటువంటి షుగర్ ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే అది ఎంత ప్రమాదకరం..
కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా ఉండేది కేవలం చక్కర మాత్రమే ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత కొవ్వుగా మారుతుంది మన బరువుని అమాంతం పెంచేస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ తాగటం వల్ల అందులో ఉండేటువంటి కెఫెన్ మన శరీరంలో ఉండేటువంటి డబ్బుమైన నే కెమికల్ని ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా రక్త పోటు పెరుగుతుంది గుండె పనితీరు మందగిస్తుంది అంతేకాకుండా హార్ట్ ఎటాక్ రావటం ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టడం జరుగుతుంది కూల్డ్రింక్స్ తాగటం వల్ల వచ్చేటువంటి అతిపెద్ద అతి ప్రధానమైనటువంటి సమస్య ఇంకొకటి మధుమేహం అదేనండి డయాబెటిస్ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్లు లేదు అందరూ డయాబెటిస్ బారిన పడడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులే కూల్డ్రింక్స్ లో ఉండే అధిక క్యాలరీలు షుగర్ కంటెంట్ మన శరీరంలోకి వెళ్ళటం వల్ల డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది అలాగే కొన్ని కూల్డ్రింక్స్ లో ఫాస్పరిక్ యాసిడ్ కూడా ఉంటుంది.
అంతేకాదు రకరకాల ఫ్లేవర్స్ లో కూలింగ్ తయారు చేస్తూ ఉంటారు రంగుల్లో ఉండటానికి ఆర్టిఫిషియల్ కలర్స్ ని యూస్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరాన్ని మన ఎముకలని బలహీనపరచడానికి దోహదపడతాయి ఇక ప్రెగ్నెంట్ గా ఉండే మహిళలు కూల్ డ్రింక్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూల్ డ్రింక్స్ తాగటం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ సమస్య ఎసిడిటీ సమస్యలు రెట్టింపు అవుతాయి జీర్ణశక్తి తగ్గిపోతుంది కాబట్టి కూల్ డ్రింక్స్ కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ముఖ్యంగా ఈ వేసవికాలంలో అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.
ముఖ్యంగా పనిచేయటానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా సంతోషంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక చక్కటి పానీయాన్ని మనం తయారు చేసుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు మన సొంతం అవుతాయి టీ కాఫీలకు బదులుగా గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ఉదయాన్నే అది కూడా పరగడుపున తాగాలి దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇప్పటికే కరోనా వచ్చిన తర్వాత మనలో చాలామందికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది అప్పటి నుంచి కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి అనేక ఆహార పలవాట్లని అందరూ అలవాటు చేసుకుంటున్నారు ఇప్పటికే చాలామంది ఉదయాన్నే నిమ్మరసం తాగేటువంటి అలవాటు ఉంది లేని వారు మాత్రం తప్పకుండా ఉదయానే గోరువెచ్చటి నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగే అలవాటు చేసుకోండి ఇది అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు మనందరికీ తెలుసు నిమ్మకాయల్లో విటమిన్ సి ఎంతో పుష్కలంగా దొరుకుతుంది విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచుతుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది.
అంతేకాదు ఇదొక ఆంటీ ఆక్సిడెంట్ లో పనిచేస్తుంది మన శరీర కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ ని ఈ విటమిన్ సి నిర్మూలిస్తుంది ఒక నిమ్మకాయని పూర్తిగా మనం ప్రతి రోజు తీసుకుంటే 18.6 మిల్లీగ్రాముల విటమిన్ సి మనకి లభిస్తుంది. మనకి ప్రతిరోజూ 65 నుంచి 90 మిల్లీగ్రాములు విటమిన్ సి అవసరమవుతుంది మన శరీరానికి కాబట్టి ఒక నిమ్మకాయను తీసుకుంటే దానివల్ల రోజుకి కావాల్సిన విటమిన్సీలో దాదాపు 20 శాతం మనకు దొరుకుతుంది దీంతో విటమిన్ సి ని శరీరం ఉదయం నుంచి ఉపయోగించుకోవటం మొదలుపెడుతుంది ఇక మిగిలింది అంటారా ఆహారంలో వాడేటువంటి విటమిన్ సి రూపంలో మన శరీరానికి అందుతుంది ఉదయం నుంచి విటమిన్ సి మన శరీరానికి ఈ నిమ్మరసం ద్వారా అందడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు కొన్ని వేల మంది మీద చేసినటువంటి పరిశోధనల ఫలితం నిమ్మరసం తాగటం వల్ల అధిక బరువుని తగ్గించుకోవటం నిత్యం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే అధిక బరువుని ఇట్టే తగ్గించుకోవచ్చని అనేక పరిశోధనలు తేలింది నిమ్మరసంలో ఉండేటువంటి పాలిఫినల్ యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరంలో అధిక బరువు పెరగకుండా చేస్తాయి దీంతో మనం తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది
చాలామంది అందంగా ఆకర్షణీయంగా కనబడడానికి ఎన్నో చేస్తూ ఉంటారు వాటన్నింటినీ పక్కన పెట్టేసి విటమిన్ సి మన చర్మాన్ని ఎంతో సంరక్షిస్తుంది అని తెలుసుకొని మన చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉండి కాంతివంతంగా ఉండాలంటే విటమిన్ సి ని ప్రతిరోజు ఉదయం నిమ్మరసం లాగా తీసుకోండి అంతేకాదు సూర్యకిరణాల బారి నుంచి కూడా విటమిన్ సి మనల్ని కాపాడుతుంది మన చర్మాన్ని సంరక్షిస్తుంది అంతేకాకుండా మన చర్మం మృదువుగా ఉండేలా పొడిబారకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఉద యాన్నే ఇలా పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల మలబద్ధక సమస్య కూడా ఉండదు. జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది అజీర్ణ సమస్య ఉండదు జీర్ణ ప్రక్రియ కూడా సులభంగా జరుగుతుంది. నిమ్మరసం తాగడం వల్ల నోటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి నోటి దుర్వాసన పోతుంది దంతాలు చిగుళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్న తగ్గిపోతాయి అంతేకాకుండా దంతాలు దృఢంగా మారుతాయి నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే స్టోన్లని ఏర్పడకుండా చేస్తుంది. అసలు సిట్రిక్ ఆసిడ్ లో ఉండే సిట్రేట్ అనబడే ఒక సమ్మేళనం మూత్రంలోని ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా చిన్నపాటి రాలేమైనా ఉంటే అవి కరిగిపోయేలా చేస్తుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలని మీకు అందిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అందరూ పరిగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం అలవాటు చేసుకోండి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి గ్యాస్ ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గిపోతాయి మధుమేహం రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఈ నిమ్మరసం మిమ్మల్ని కాపాడుతుంది..
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.