
pacha karpuram uses in telugu
Pacha Karpuram : పచ్చ కర్పూరానికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు వృధా ఖర్చులు వీటన్నిటి నుంచి తొందరగా బయటపడొచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉంది విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడైనా ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటోకి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చిన లేదా తీపి పదార్థాలలో పచ్చ కర్పూరం వేసి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణ నైవేద్యంగా సమర్పించిన ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి అంతటి శక్తి పచ్చ కర్పూరానికి ఉంది అయితే ఈ పచ్చ కర్పూరానికి సంబంధించి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొద్దిగా పచ్చ కర్పూరం వేయండి చిటికెడు పసుపు కూడా వేయండి అలా వేసి ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి మీరు పూజ చేసుకోండి రెండు రోజులకు ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మీనారాయణ విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గాజు గ్లాసులో నీళ్లు చిటికెడు పసుపు కొద్దిగా పచ్చ కర్పూర వేయాలి. ఆ గ్లాసు రెండు రోజుల నుంచి రెండు రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి దీనివల్ల విశేషంగా ధన లాభం కలుగుతుంది.
అలాగే ఉత్తర దిక్కున కుబేర స్థానము అంటారు కాబట్టి ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చ కర్పూరం పెడితే దానివల్ల కుబేరుడు విశేషమైన అనుగ్రహము ధనలక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అసలు ఎవరైనా సరే పచ్చ కర్పూరం కొద్దిగా తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే కూడా ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అయితే దీని ఇంటి ముందు వేలాడదీయడం వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలోనే ఒక పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చ కర్పూరం లేదా కొన్ని పచ్చ కర్పూరం బిళ్ళ నుంచి మూటగట్టి ఆ మూటని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి దాని వల్ల కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కావచ్చు అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక పేపర్ తీసుకొని దాన్లో కొద్దిగా పచ్చ కర్పూరం ఉంచి ఆ పేపర్ మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి కార్యసిద్ధి ఏర్పడుతుంది పచ్చ కర్పూరం బిళ్ళలైనా సరే కొన్ని ఒక పేపర్లో ఉంచి పొట్లం కట్టి ఆ పొట్లం పర్సులో ఉంచుకొని వెళ్లండి మీకు ధనపరంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కలిసి వస్తుంది బుధుడి అనుగ్రహం కలుగుతుంది శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది బుధ శక్తులు అనుగ్రహం వల్ల ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
అలాగే వీలైనప్పుడల్లా పచ్చ కర్పూరము లవంగాలు ఈ రెండు కలిపి ఇంట్లో వెలిగిస్తూ ఉండండి పూజ గదిలో గాని ఇంట్లో ఇతర గదుల్లో గాని పచ్చ కర్పూరం లవంగాలు రెండు కలిపి వెలిగిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చేస్తున్న పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే నిద్రించేటప్పుడు దిండు దగ్గర కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఎవరు కూడా దిండి కింద బంగారం గాని వెండి గాని ఇతర లోహాలకు సంబంధించిన వస్తువులు ఉంచకూడదు. చాలామంది మ్యాగజైన్సు న్యూస్ పేపర్స్ చదివి దిండు కింద పెట్టి నిద్రపోతూ ఉంటారు అలా చేయకూడదు నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా మీరు నిద్రపోయేటప్పుడు దిండు దగ్గర సరౌండింగ్లో ఉండకూడదు అలా ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అలాగే గాజు గ్లాసులో నీళ్లు లేదా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు దిండు దగ్గర ఉండకూడదు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు పోసి రాత్రి నిద్ర పోయేటప్పుడు దిండు దగ్గర బాటిల్ పెట్టుకుంటారు అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీకు కావాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రావి చెంబును తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్ర లేచాక నీళ్లు తాగండి గాజు గ్లాస్ నీళ్లు ప్లాస్టిక్ గ్లాస్ నీళ్లు ప్లాస్టిక్ సీసా నీళ్ళు దిండు దగ్గర ఉంచుకుంటే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించండి పాజిటివ్ ఎనర్జీ పెంపొందింప చేసుకోండి.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.