Categories: Health TipsLatest

Curry Leaves Juice Benefits : కరివేపాకు జ్యూస్‌తో బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా?

Advertisement

Curry Leaves Juice Benefits : చాలా మంది కూరలో కరివేపాకు వస్తే చాలు.. అది ఎందుకు తినడం అని బయట పడేస్తుంటారు. లేదా పక్కన పెట్టేస్తుంటారు. అయితే, కరివేపాకులో ఉండే పోషకాల గురించి తెలిసిన వారు అయితే అస్సలు అలా చేయబోరు. కరివేపాకులో ఉండే పోషకాలు మానవుడికి చాలా కావల్సినవి. (Curry Leaves ) కరివేపాకును ప్రతీ ఒక్కరు కంపల్సరీగా తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు కంపల్సరీగా కరివేపాకును తీసుకోవాలి.

అయితే, యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా కరివేపాకును జ్యూస్ లాగా కూడా చేసుకుని తాగొచ్చు. చాలా మంది ఇటీవల కాలంలో చిన్న ఏజ్‌లోనే రక్త పోటు సమస్యతో సతమతమవుతున్నారు. హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారు. అయితే,(High blood pressure) బ్లడ్ ప్రెషర్ హై అయినా లో అయినా.. ఏదైనా ప్రమాదమే.. సమతుల్యంగా ఉండాలి. అలా అయితేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. అలా మనిషిని హెల్దీగా ఉంచడంలో కరివేపాకు (Curry Leaves Juice) చక్కటి పాత్ర పోషిస్తుంది. కరివేపాకు జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Curry Leaves Juice Benefits _ Curry Leaves Juice Can BP Control, Must be added in Food

Curry Leaves Juice Benefits : బీపీ సమస్యకు కరివేపాకు జ్యూస్‌తో చెక్..

ప్రతీ రోజు ఉదయం పరగడుపున నాలుగు లేదా కరివేపాకులను పచ్చివి మంచిగా కడిగి నమిలినా మంచిదేనని నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం వలన (BP Control) బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. కరివేపాకుతో ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా వస్తుంది. చారులోనో ఇతర ఏదేని కూరలలో కరివేపాకులను కలిపి తీసుకునే సంగతి మనకు తెలిసిందే.

కరివేపాకు తినడం వలన అనేక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. హ్యూమన్ బాడీకి కావాల్సిన గ్లూకోజ్ లెవల్స్ అందించడంలోనూ (Curry Leaves Juice Benefits )కరివేపాకు సాయపడుతుంది. కరివేపాకుల నీటిని తీసుకోవడం వలన కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇందుకుగాను మీరు చాలా సింపుల్‌గా కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి.. ఆ తర్వాత వాటర్ చల్లారినాక తీసుకోవచ్చు.

Read Also : Pomegranate Benefits : దానిమ్మతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్… ఇక అస్సలు దానిమ్మను వదలరు.. 

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago