Categories: Food RecipesLatest

Nellore Chepala Pulusu : నోరూరించే నెల్లూరు చేపల పులుసు…ఎలా చేయాలి?

Advertisement

Nellore Chepala Pulusu : చేపలను తినే అలవాటు ఉందా? అయితే వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంగా చేర్చుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు చేపల కూర పులుసు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. చేప‌లలో శ‌రీరానికి మేలు చేసే అనేక విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉన్నాయి. చేపలలో ఒమేగా 3 అనే పోషకాలు ఉంటాయి. తద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చేప‌ల‌ను ఇష్టంగా తినేవారిలో గుండెసంబంధిత అనారోగ్య సమస్యలు రావు. చేపలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు.. చేపల పులుసు అందరూ చేస్తారు. అందులో చేపల పులుసును రుచిగా చేయడం కూడా తెలిసి ఉండాలి. చేపల కూర రుచిగా చేయాలంటే కొన్ని పదార్థాలు కావాలి. ఆయా పదార్థాలను తగినంతగా చేర్చడం ద్వారా అద్భుతమైన రుచిగా చేపల పులుసును తయారు చేసుకోవచ్చు.

చేపలు పులుసు కావలసిన పదార్థాలు.. చేప ముక్కలను నిమ్మకాయ, ఉప్పు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.. చేపలు రెండు కేజీలు, టమాట, ఉల్లిపాయ మసాలా, తీసుకొని గ్రైండ్ చేయాలి. మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, కారం 6 టేబుల్ స్పూన్, రుచికి సరిపడంత ఉప్పు, నూనె 300 గ్రామ్స్, సన్నగా కట్ చేసిన ఒక మామిడికాయ, చింతపండు 100 గ్రాములు, కరేపాకు రెమ్మ, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర ఒక కట్ట, పండు టమాటాలు 3 తీసుకొని కలపాలి, మెంతు పొడి ఒక టేబుల్ స్పూన్,

Nellore Chepala Pulusu in Telugu

నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం..  ముందుగా ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, టమాటా గుజ్జు, నూనె, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును పోయాలి. ఆ తర్వాత చేప ముక్కలను వెయ్యాలి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టాలి. చేపల పులుసును పది నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మెంతి పొడి వేయాలి. వన్ అవర్ ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.. అన్నంలో, రాగిసంకటి తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

Read Also : Fish Curry Recipe : చేప‌ల పులుసు ఎంతో రుచిగా చిక్క‌గా రావాలంటే.. ఇలా ట్రై చేయండి.. కొంచెం కూడా వదిలిపెట్టరు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago