
Benefits of Yoga
Yoga Benefits in Telugu : ప్రజెంట్ టైమ్స్‌లో ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ అందంగా ఉండాలని అనుకంటుంటారు. అలా అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ, మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సహజ సిద్ధంగా అందంగా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్తున్నారు. కాగా, మెడిసిన్స్‌తో కాకుండా యోగా ఆసనాలు చేయడం వల్ల కూడా మనుషులు అందంగా కనబడొచ్చట.
అందుకు ఏయే ఆసనాలు వేయాలంటే.. ప్రతీ రోజు ఈ యోగాసనాలు చేయడం వల్ల స్కిన్ హెల్దీగా ఉండటంతో పాటు షైనింగ్ కూడా వస్తుందట.ముడతలు పడకుండా వృద్ధాప్యం అనేది అసలు దరి చేరకుండా ఉంటుందని అంటున్నారు. ఆ ఆసనాలు ఏంటంటే.. సర్వాంగాసనం.. ఈ ఆసనం వల్ల మీ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అనగా షోల్డర్స్ (భుజాలు) స్ట్రెయిట్‌గా స్టాండ్ వలే నిలబెట్టే ఉంచాలి. ఈ ఆసనం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం లభించడంతో పాటు మీ అందం మరింత రెట్టింపు అవుతుంద. మీ స్కిన్‌కు గ్లో వస్తుంది కూడా.
ప్రతీ రోజు ఈ ఆసనాన్ని వేయడం ద్వారా పింపుల్స్, ముడతలు కూడా తొలగిపోతాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అధోముఖ సర్వాంగాసనం కూడా ఉపయోగకరమైన ఆసనమే. ఈ ఆసనంలో మనిషి కుక్కవలే కిందకి వంగినట్లు ఆసనం చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేయడం ద్వారా మీ డైజేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంటుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఈ ఆసనం ముప్పై సెకన్ల పాటు చేసినా చక్కటి ప్రయోజనాలుంటాయని నిపుణులు చెప్తున్నారు.
ఊపిరితిత్తులు, హృదయ ఆరోగ్యం కోసం త్రికోణాసనం వేస్తుంటారు. అయితే, ఈ ఆసనం ద్వారా ఆ ప్రయోజనం మాత్రమే కాదు. మీ స్కిన్ ఫ్రెష్‌గా ఉంచేందుకు కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుందట. ఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు మరింత అందంగా కనబడొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
Read Also : Dental Problems : ఇలా చేస్తే పంటి సమస్యకు చెక్.. పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి.. అద్భుతమైన రెమెడీ..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్‌గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.