Categories: Food RecipesLatest

Chicken Pickle Recipe : చికెన్ నిలవ పచ్చడి.. ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. వేడివేడి అన్నంలో టేస్ట్ అదిరిపొద్ది..!

Advertisement

Chicken Pickle Recipe :  చికెన్ నిలవ పచ్చడి… ఆంధ్ర స్టైల్ చికెన్ పచ్చడి చాలా ఈజీ, సింపుల్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఈ పచ్చడి కనీసం మూడు, నాలుగు నెలలు నిలవ ఉంటుంది. ఈ పచ్చడితో అన్నం తింటే కంచాలు కంచాలు లాగించేస్తారు అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ నిలవ పచ్చడిని చపాతీలో గానీ, పరోటా లేదా పూరిలో కలుపుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. వేడి వేడి అన్నంతో పాటు జొన్న రొట్టెలు, రాగి సంకటితో కలిపి ఈ చికెన్ పచ్చడిని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేరు..

కావలసిన పదార్థాలు… చికెన్ 1 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు 60 గ్రాములు, నూనె ఆఫ్ కేజీ, కారం 50గ్రాములు, ఉప్పు 50గ్రాములు, మెంతుపొడి 1టేబుల్ స్పూన్, పసుపు 1టేబుల్ స్పూన్, ధనియాల పొడి,  నిమ్మరసం 1/3 కప్పు

తయారీ విధానం... ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కేజీ చికెన్ నాన్ స్టిక్ కళాయి పెట్టి చికెన్ వేసి ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ లో ఉంచి చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చికెన్ అడుగంటుతుంది నాన్ స్టిక్ కళాయి అయితే మంచిది. మరోవైపు మందంగా ఉన్న కళాయి పెట్టుకుని నూనె ఆఫ్ కేజీ డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి వేడి అయిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలను నూనెలో వేసి ముక్కలు గలగల అని అంతవరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కలు అస్సలు వాటర్ ఉండకూడదు.

chicken pickle recipe in telugu

క్రిస్పీగా ఉండాలి. ఆ తర్వాత బాగా ఫ్రై అయిన చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. అందులో అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోకపోతే పచ్చడి నిలవ ఉండదు రుచిగా ఉండదు.. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి చికెన్ ని ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతుపొడి, ధనియాల పొడి ఆప్షనల్..రుచికి తగినంత ఉప్పు వేసి మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి. కనీసం 50 గ్రాములు ఉప్పు పడుతుంది.50 గ్రాముల కారం వేసి బాగా కలపాలి.

నూనె పైకి తేలినంతవరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత ముప్పావు కప్పు నిమ్మరసం వేసి బాగా కలపాలి. కానీ ఒక గాజు సీసాలో నిలువ చేసుకోండి. ఈ పచ్చడి రెండు రోజుల తర్వాత చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి తిన్న రోజున బాగా వేడి చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు మజ్జిగ తాగండి. హెల్దిగా ఉండండి.. అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ..

Read Also : Chicken Fry Recipes : చికెన్ ప్రై.. మీ ఇంట్లో ఇలా చేయండి.. ఎవరికైనా నచ్చుతుంది.. మిగల్చకుండా తినేస్తారు.. అంత టేస్టీగా ఉంటుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 weeks ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 weeks ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 weeks ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 weeks ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 weeks ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 weeks ago