Fitness

Weight Loss Tips : శరీరంలో కొవ్వును వేగంగా తగ్గించుకోవడానికి ఈ పౌడర్ వాడితే చాలంట.. సులువుగా బరువు తగ్గుతారు..

Advertisement

weight Loss Tips : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. కారణం మారుతున్న పరిస్థితులు, ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, తిన్నవెంటనే పడుకోవడం, టైం కానీ టైంలో తినడం వలన కూడా సులువుగా బరువు పెరుగుతారు. ఒక్కసారి బరువు పెరిగాక దాని వల్లే వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. నడుస్తూ వెళ్లాలన్న, మెట్లు ఎక్కేటప్పుడు, పరిగెత్తేటప్పుడు ఊరికే ఆయాసం వస్తుంటుంది.

weight loss tips in telugu

ఫాస్ట్ గా ఏ పనులు చేయలేరు. ఫలితంగా గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే, సులువుగా బరువు తగ్గేందుకు ఈ పౌడర్ వాడితే చాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందుకు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సోంపు, 50గ్రాములు, పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్, అవిసె గింజలు 25గ్రాములు, జీలకర్ర 25గ్రాములు, కరివేపాకు పొడి 25 గ్రాములు, కరక్కాయ పొడి 25 గ్రాములు, ఇంగువ 2 చిటికెలు, సైంధవ లక్షణం లేదా నల్లఉప్పు వీటిని ముందుగా సిద్దం చేసి పెట్టుకోవాలి.

ఎలా తయారు చేసుకోవాలంటే..

అవిసె గింజలు, సోంపు సన్నని సెగ మీద కొద్దిగా వేడిచేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సిలో పట్టాలి. ఈ పౌడర్‌కు పైన చెప్పిన మిశ్రమాలు అన్నింటిని 25 గ్రాముల చొప్పున కలుపుకుని భద్రపరుచుకోవాలి. భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేశాక గంట తర్వాత ఒక గొరువెచ్చని నీటిలో అరచెంచా పౌడర్ కలుపుకుని తగాలి.

రోజువారీగా ఇలా తాగడం వలన శరీరనంలో అక్కడక్కడా పేరుకుపోయిన కొవ్వును ఈ మిశ్రమం కరిగేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన సులువుగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం మంచి ఫలితాలను ఇస్తుంది. కరక్కాయ, సోంపు కూడా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. శరీరంలో మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది.

Read Also : Milk for Weight Loss : ప్రతిరోజూ పాలు తాగితే బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత? తప్పక తెలుసుకోండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago