
Diabetics Insulin : Diabetics Patients Should be taken Insulin in Time, What is Risk?
Diabetics Insulin : డయాబెటీస్ రోగులు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోతున్నారు. దీనికి మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడి, నిద్రలేమి, రాత్రంతా మేల్కొని ఉండటం, డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా కారణం కావొచ్చు. మనిషికి నిద్ర అనేది సరిగా లేకపొయినా, ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్ల లోపం వలన శరీరంలో చక్కెర లెవల్స్ పెరగడం, తగ్గడం జరుగుతాయి. మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడేవారు టైంకు ఇన్సులిన్ తీసుకోవాలి. ఫుడ్ కోర్సు మెయింటెన్ చేయాలి. కొందరు వైద్యుల సలహా మేరకు ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఒక వేళ టైంకు ఇన్సులిన్ తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ వ్యాధితో బాధపడేవారిలో మెటబాలిక్ డిసార్డర్స్ కూడా వస్తాయి. అలాంటి టైంలో ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయకపోయినా లేదా కణాల మీద ఇన్సులిన్ ప్రభావం సరిగా లేకపోతే రోగిలో హైపర్ గ్లైసీమియాతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీంతో రక్తంలో ఇన్ ఫెక్షన్స్ రావొచ్చు. హైపర్ గ్లైసీమియా అటాక్ అయితే పదేపదే యూరిన్‌కు వెళ్లడం, నీరసం, బరువు తగ్గడం, విపరీతమైన ఆకలి, ఇన్ఫెక్షన్స్ రావడంతో పాటు గుండెపోటు, మూత్రపిండాలు పనిచేయకపోవడం జరుగుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడేవారు టైంకు ఇన్సులిన్ తీసుకోకపోతే రక్తంలో చక్కెర మోతాదు పెరిగి క్రమంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. ఫలితంగా ప్రాణాల మీదకు రావొచ్చు.అందుకు ఇన్సులిన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రోటిన్ ఆహారం, తీపి పదార్థాలు తినడం తగ్గించాలి. కొవ్వు, బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్‌ను ఇన్సులిన్ ఇంజెక్షన్స్ నియంత్రించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాయామం చేయాలి. కిడ్నీసమస్యలు, కంటి, కార్డియో వాస్క్యులర్ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
Read Also : Star Anise Health Benefits : ఈ అనాస పువ్వుతో అద్భుత ప్రయోజనాలెన్నో.. అన్ని రోగాలు పారిపోవాల్సిందే!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.