
Lettuce Juice benefits Lettuce Juice Health benefits, You Must Know These Facts
Lettuce juice benefits : పాలకూరను పప్పులో వేసి కానీ పాలకూర పచ్చడి కానీ, పాలకూర వడలు కానీ మనం అందరం చూసేసాం. కానీ పాలకూరతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర జ్యూస్ తో మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందొచ్చు. ఈ జ్యూస్ ను రోజూ తాగడం వలన మన శరీరానికి అనేక బెనిఫిట్లు కలుగుతాయి. పాలకూర తింటే చాలా మంచిదనే విషయం ఇప్పటికే రుజువైంది.
ఇది ఆకుకూరలలో నెంబర్ వన్. పాల కూరను సూప్ రూపంలో తీసుకుంటే మనకు చాలా రకాల విటమిన్లు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్లు ఏ, ఈ , కే, సీ, బీ కాంప్లెక్స్ ఉంటాయి. అంతే కాకుండా అమైనో ఆమ్లాలు, కెరోటిన్ కూడా లభిస్తుంది. పాలకూరలో ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా ఈ జ్యూస్ రుచి కూడా చాలా బాగా ఉంటుంది. నిత్యం పాలకూర జ్యూస్ ను తప్పనిసరిగా తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. పాలకూరలో అనేక విలువైన పోషకాలు శరీరానికి కావాల్సింనంతగా అందుతాయి. పాలకూర జ్యూస్ తాగాలని పోషక నిపుణులేు సైతం సూచిస్తున్నారు.
ఇన్ని రకాల ప్రయోజనాలున్న పాలకూర జ్యూస్ ను తయారు చేయడం చాలా సింపుల్. ఈ జ్యూస్ కోసం ముందుగా రెండు కప్పుల ఫ్రెష్ పాలకూరను తీసుకుని దాన్ని శుభ్రంగా కడగాలి. ఆ పాలకూరను ముక్కలుగా కట్ చేయడం వలన త్వరగా గ్రైండ్ అవుతుంది. అనంతరం ఒక యాపిల్ పండును తీసుకుని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చేసిన తర్వాత గ్రైండర్ లో ఆ పాలకూర ఆకులు మరియు యాపిల్ ముక్కలను వేసి మిక్సీ పట్టాలి.
అలా ఇవి రసంగా మారిన తర్వాత ఆ రసానికి నిమ్మ రసం కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసేటపుడు అందులో ఎటువంటి పండ్ల ముక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా పాలకూర జ్యూస్ ను రోజూ తాగడం వలన ఎముకలు, కళ్లు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Read Also : Tamalapaku benefits : తమలపాకును తరచుగా ఉపయోగిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజలున్నాయో తెలుసా..!
Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
This website uses cookies.