Fenugreek Benefits : మెంతికూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఈ సమస్యలు ఉన్నవారు తప్పక తినాల్సిందే..!

Advertisement

Fenugreek Benefits : ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మనకు నిత్యం పలు రకాల ఆకుకూరలు లభిస్తుంటాయి. వాటిలో మెంతికూర ఒకటి. మెంతికూరను తరుచు ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆకుతో పాటు మెంతి గింజలు కూడా వినియోగించుకోవచ్చు. ప్రధానంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో మెంతికూర కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం, మాంగనీస్, మినరల్స్, సెలీనియం, ఐరన్, జింక్ లాంటి పోషకాలు కలిగి ఉంటాయి.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి మెంతి ఆకులు తింటే చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‏ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిచడంలో మెంతికూర సహాయపడుతుంది. దీంతో గుండె సమస్యల ముప్పును నివారిస్తుంది. మెంతి ఆకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ.. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

fenugreek-benefits-good-for-your-brain-function-with-methi-seeds

అధిక రక్తపోటుతో బాధపడేవారు మెంతి ఆకులు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉంటే గెలాక్టోమన్నన్, పొటాషియం కారణంగా రక్త ప్రసరణ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి, కడుపులో అల్సర్, పేగు మంట సమస్యను నివారించడంలో మెంతికూర ఉపయోగపడుతుంది.

దగ్గు, బ్రోన్కైటిస్ ఎగ్జిమా వంటి వ్యాధులతో బాధపడేవారు మెంతికూర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలో ఎసిడీటీ స్థాయిని తగ్గిస్తుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తరుచు మెంతికూర తింటే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే బాలింతల్లో తల్లిపాలు పెరగడానికి మెంతికూర సహాయపడుతుంది. రోజు ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని పిల్లలకు తాగిస్తే.. నులిపురుగులు తగ్గుతాయి.

Read Also : Eating Gaggery : బెల్లం.. మోతాదుకు మించితే అసలుకే ఎసరు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago