MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Latest

Relationship Problems : బెడ్‌రూంలో టాప్ సీక్రెట్స్.. భాగస్వామితో షేర్ చేసుకోవచ్చా? ఇలా చెప్పారంటే జరిగేది ఇదే..!

mearogyam by mearogyam
May 5, 2023

Relationship problems : ప్రతి మనిషికీ సీక్రెట్ అనేటివి కామన్.. కొందరు తమ దగ్గరి వారితో సీక్రెట్స్‌ను షేర్ చేసుకుంటారు. మరి కొందరు ఎవ్వరితోనూ సీక్రెట్స్‌ను షేర్ చేసుకోరు. చాలా మంది తమ లైఫ్ పార్ట్నర్స్‌తో సీక్రెట్స్ ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని సీక్రెట్స్ ను ఎదుటి వారితో షేర్ చేసుకుంటే హ్యపీగా ఉండటంతో పాటు మనలో దాచుకున్న భారం చాలా రిలీఫ్ గా ఫీలవుతాం. రొమాన్స్‌లో సైతం సీక్రెట్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్కువ మందికి తెలియదు.

Relationship problems in Telugu, Do not share these tops secrets with wife for ever
Relationship problems in Telugu, Do not share these tops secrets with wife for ever

ఇవి పార్ట్నర్స్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి. మగాళ్లు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని మహిళలు అనుకుంటారు. కానీ సెక్స్ విషయంలో మగవారు ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ఫోర్న్ వీడియోస్‌లో చూసినట్టుగా రకరకాల యాంగిల్స్‌లోనూ ఎంజాయ్ చేస్తున్నట్టు డ్రీమ్స్‌లో విహరిస్తారు. కొన్ని సీక్రెట్స్‌ను లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకుంటారు. యంగ్ ఏజ్ లో ప్రతి మగవాడికి శృంగారం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్.

అందులో ఎప్పుడు పాల్గొందామా అంటూ వెయిట్ చేస్తుంటాడు. వారు మిమ్మల్ని సాటిస్ఫై చేసినప్పుడే సూపర్ హీరోగా ఫీల్ అవుతారు. మీరు ఇలాగే ఫీల్ అయితే దానిని మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోవాలని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. దీని వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తారట. మగవారిలో ఎక్కువ మంది సెక్స్ మ్యాటర్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలనుకుంటారు.

కానీ వీటిని చాలా మంది వారి పార్ట్నర్‌తో పంచుకోరు. ఒకవేళ మీక్కూడా ఆ విధమైన ఫీలింగ్స్ ఉంటే.. మీ పార్ట్నర్‌కు చెప్పొచ్చు. దీంతో మీరు ఇద్దరూ ఓ న్యూ వరల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. కొందరు సెక్స్‌లో పాల్గొనే టైంలో కాస్త సెన్సిటివ్‌గా ఉంటే.. మరి కొందరు హార్ట్‌గా ట్రై చేస్తుంటారు. ఇందుకు కారణం వారిలో పేరుకుపోయన కోరికలే. ఇలాంటి సమయంలో తమ అభిప్రాయాలను పార్ట్నర్‌తో షేర్ చేసుకోవడం వల్ల సెక్స్ లైఫ్‌ను ఈజీగా, హ్యాపీగా లీడ్ చేయొచ్చు.

Read Also : Ringworm Home Remedies : గజ్జి, తామరతో బాధపడుతున్నారా..? ఆయుర్వేదంలోని ఈ అద్భుతమైన రెమిడీని ఇంట్లోనే తయారు చేసుకోండి..!

Tags: relationship problemsబెడ్‌రూంలో టాప్ సీక్రెట్స్
Previous Post

Ringworm Home Remedies : గజ్జి, తామరతో బాధపడుతున్నారా..? ఆయుర్వేదంలోని ఈ అద్భుతమైన రెమిడీని ఇంట్లోనే తయారు చేసుకోండి..!

Next Post

Bike Stunt Video : బైకుపై ఈ ఇద్దరు అమ్మాయిల స్టంట్ చూశారా? ముద్దులు.. హగ్గులిచ్చుకుంటూ.. వీడియో!

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News