Spiritual

Horoscope 2023 : తుల రాశి ఫలాలు 2023

Advertisement

Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో తెలుసుకుందాం. తదుపరి తులా రాశి తులా రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెలలో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా తులా రాశి వాళ్ళ కనిపిస్తున్నాయి చేసేటటువంటి వృత్తి వ్యాపారాలని బాగానే ఉన్నప్పటికీ ఆశించినంత స్థాయిలో ఆదాయం రాదు అంటే మీరు అద్భుతంగా ధనం ఆశిస్తే దానికంటే కొంచెం తక్కువగా ధనం వస్తూ ఉంటుంది అయితే ధనానికి లోటుండదు మీరు ఉద్యోగరంగంలో ఉన్న ఏదో ఒక విధంగా ధనం కలిసేస్తుంది మీరు వ్యాపార రంగంలో ఉన్న మీకు లాభాలే కలుగుతాయి కానీ మీరు ఆశించిన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు నవంబర్ నెలలో కనిపిస్తున్నాయి అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తున్నా కూడా ఊహించని విధంగా ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి.

కాబట్టి తులా రాశి వాళ్ళ నవంబర్ నెలలో ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే శుభకార్య నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక పెళ్లి ఒక ఉపనయనం ఇలా ఏదైనా ఒక శుభ్రం నిమిత్తమై గృహంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం ఎక్కువగా ఖర్చు కావడం అనేది తులా రాశి వారికి నవంబర్ నెలలో కనిపిస్తోంది అలాగే కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో తులారాశి వాళ్ళు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపాన్ని మీ అధీనంలో ఉంచుకుంటే చాలా వరకు సమస్యలు ఏవి ఉండవు అలాగే అందరి మీద ఉద్రేకంతో మాట్లాడటం అనేది ఈ నెలలో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి వాహన ప్రమాదాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా సరే వాహనాల మీద వెళ్లేటప్పుడు తులారాశి వాళ్ళు ఈ నెలలో నవంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Tula Rasi Phalalu November Month Horoscope 2023 in telugu

వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవడం దుర్గం దేవిం శరణమహం ప్రపద్యే అనుకుంటూ వాహనాలు మీద ప్రయాణం చేయడం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమపువ్వు ధారణ చేసి వాహనాల మీద ప్రయాణం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే సోదర సోదరీమణులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి కాబట్టి తులా రాశి వాళ్ళు సోదరులతో సోదరీమణులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి జీవిత భాగస్వామితో కూడా విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సామరస్యంగా ప్రేమ పూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం మొత్తం మీద పరిశీలిస్తే తులా రాశి వాళ్ళకి కుటుంబ కలహాలు కొద్దిగా ఈ నెలలో నవంబర్లో ఎదురవుతూ ఉంటాయి.

అలాగే ఆర్థికపరంగా ధనం వచ్చినప్పటికీ ఈ నవంబర్ నెలలో కొంచెం ధనం ఎక్కువగా ఖర్చవుతుంది దీని వల్ల ఆరోగ్య పరంగా కూడా కొద్దిపాటి ఒత్తిడి ఆందోళన ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి వీటి అన్నిటిని కూడా మనోధైర్యంతో అధిగమించవచ్చు అలాగే తులా రాశి వాళ్లకి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు నాలుగు ఐదు ఆరు ఏడు 12 17 23 24 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అలాగే ఈ నెలలో మీకు కలిసి రాణి తేదీలు 2 3 9 10 19 20 21 29 31 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే తులా రాశి వాళ్ళకి ప్రధానంగా రాహు కేతువుల ప్రభావం అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతోంది ఈ రాహు కేతువుల ప్రభావాన్ని అధిగమించాలంటే తులా రాశి వారి లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి.

అలాగే లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదువుకోవాలి ప్రతిరోజు కూడా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం నమో నారసింహాయ అనే మంత్రం వీలైనంత సార్లు చదువుకుని వెళ్ళి నట్లయితే తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే నవంబర్ నెలలో తులారాశి వాళ్ళు వీలైనప్పుడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరాన్ని దర్శనం చేసుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నవంబర్ నెలలో వచ్చే శనివారాలు కాలభైరవుడి వాహనమైన కుక్క ఏదైనా ఆహారం వేస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినడం ద్వారా తులా రాశి వాళ్ళు నవంబర్ నెలలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగింప చేసుకొని నవంబర్ నెల మొత్తం కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు.

Read Also : Gold Takattu in Telugu : తాకట్టులో ఉన్న బంగారం వెంటనే విడిపించాలంటే ఈ అద్భుతమైన పరిహారం చేయండి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago