Spiritual

Horoscope 2023 : కన్య రాశి ఫలాలు 2023

Advertisement

Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో కన్యా రాశి వాళ్లకు అన్ని రంగాల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది అనేకమార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ఉద్యోగ రంగం చాలా బాగుంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే యోగం కనిపిస్తోంది అలాగే ముఖ్యమైనటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా నవంబర్ నెలలో బయటపడగలుగుతారు మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది.

ఇంతకుముందు ఉన్నటువంటి మానసిక అశాంతి చింతా మొత్తం తొలగిపోయి మానసికంగా ప్రశాంత ఏర్పడటం వల్ల నవంబర్ నెలలో కన్యా రాశి వాళ్లు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అంతేకాకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ తీర్థయాత్ర ఫలా ప్రాప్తి కూడా నవంబర్ నెలలో లభించే యోగం ఎక్కువగా ఉంది అంటే తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతారు అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం లేనటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో సంతానం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Kanya Rasi Phalalu November Month Horoscope 2023 in telugu

అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది బండి గానీ కొనుక్కునే యోగం కూడా నవంబర్ నెలలో కన్యా రాశి వాళ్లకు ఉంది అలాగే కలెక్టర్ సౌఖ్యం ఉంటుంది జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూర్తాయి నూతన పరిచయాల వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. సంఘంలో ఉన్నత స్థితి పెరుగుతుంది మీ మాటకు విలువ గౌరవము సాంఘికంగా పెరిగే సూచనలు ఉన్నాయి. పేరుపొందినటువంటి ప్రఖ్యాత వ్యక్తులు కలుసుకునే యోగం కూడా నవంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది పెక్కులేషన్ బాగా లాభాన్ని కలిగిస్తుంది రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేట్ వచ్చాక సరిగా మటన్ దీని స్పెక్యులేషన్ అంటారు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే యోగం కూడా నవంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది.

అలాగే వ్యాపారంగంలో ఉన్న వాళ్ళకి కూడా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలించి చూస్తే కన్యా రాశి వాళ్ళకి నవంబర్ నెల తిరుగులేని విధంగా అద్భుత ఫలితాలను ఇస్తోంది ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి బంగారు భవిష్యత్తు అనేది నవంబర్ నెలలో పొందే సూచనలు ఉన్నాయి నవంబర్ నెలలో కన్యా రాశి కలిసి వచ్చే తేదీలు 2 3 5 9 10 14 21 23 29 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి 7 12 16 18 19 257 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి అలాగే కన్యా రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఈ నెలలో వీలైనప్పుడల్లా నానబెట్టిన సెనగలను పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి లేదా శ్రవణం చేయండి అలాగే మీకు వీలైనప్పుడు దక్షిణామూర్తి ఆలయ దర్శనం లేదా దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు స్నానం చేశాక ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం ద్వారా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వినడం ద్వారా కూడా నవంబర్ నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు.

Read Also : Mahishasura Mardini : ఎదుటివాళ్ళ ఏడుపులు, నరదిష్ఠి, అనారోగ్య సమస్యలు తొలగాలంటే ఈ మహిషాశుర మర్దిని మంత్రం పఠించండి!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago