Spiritual

Horoscope 2023 : మకర రాశి ఫలాలు నవంబర్ 2023

Advertisement

Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మార్చ ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో సమస్యలు మబ్బులు విడిపోయినట్లుగా విడిపోతాయి సమస్యల మీ దరి చేరవు మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా నవంబర్ నెల మొత్తం నడుస్తూ ఉంటుంది సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు విపరీతంగా పెరుగుతాయి.

మీ మాటకు విలువ గౌరవం సంఘాల్లో పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అయితే పదవియోగం ఉంటుంది పదవి కచ్చితంగా వారిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లలో మీ పేరు చర్చకు వస్తుంది మీకు ఊహించని విధంగా ప్రమోషన్ యోగం అనేది నవంబర్ నెలలో కనిపిస్తుంది. మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ వచ్చే యోగం కూడా నవంబర్ నెలలో ఉంది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా నవంబర్ నెలలో చక్కగా అనుకూలిస్తాయి అలాగే తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవంతుడే అనుగ్రహం వల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు సంతానం వల్ల కూడా శుభవార్తలు వింటూ ఉంటారు.

Makara Rasi Phalalu November Month Horoscope 2023 in telugu

మీ సంతానం జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సంతానం వల్ల మీకు కూడా నవంబర్ నెలలో మంచి పేరు వచ్చేయోగం ఉంది అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది కలెక్టర్ సౌఖ్యం ఉంటుంది జీవిత భాగస్వామి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా చివరి నిమిషంలో పూర్తయిపోతు ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు కావలసిన పనులన్నీ కూడా నవంబర్ నెలలో సులభ ంగా పూర్తయిపోతుంటాయి ధైర్య సాహసాలు పెరుగుతాయి ధైర్యంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది.

మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి నవంబర్ నెల పట్టిందల్లా బంగారు లాగా ఉంటుంది ఊహించని విధంగా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారు ఈ నెలలో మీ కలిసి వచ్చే తేదీలు 2 4 12 14 23 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ఈ నెల మీకు కలిసి రాని తేదీలు 7 9 16 21 25 27 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి మకర రాశి కున్న ప్రధానమైన సమస్య ఏలినాటి శని దోషం ఆ దోషం బయటపడాలి ఆ దోషాన్ని అధిగమించాలంటే ప్రతి రోజు స్నానం చేశాక ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి దశరథ శని స్తోత్రాన్ని ఈ నెల వచ్చే శనివారాలు చదువుకోండి శనివారం పూట నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింప చేసుకోవచ్చు.

Read Also : Astrology Remedies : శనివారం నాడు ఈ రాశుల వారు ఇలా పూజిస్తే సకల శని దోషాలు తొలగిపోతాయి..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

1 month ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

1 month ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

1 month ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

1 month ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

1 month ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

1 month ago