Latest

Zodiac Signs : ఈ రాశులవారు బై బర్త్ లీడర్స్.. మీ రాశి వుందో చూసుకోండి..!

Advertisement

Zodiac Signs : ప్రతి మనిషిలో లీడర్ లక్షణాలు ఉండటం కామన్.. కానీ సందర్భాలను బట్టి అవి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంత మంది బై బర్త్ లీడర్స్‌గా ఉంటారు. వారు వేసే ప్లాన్స్, తదితరు విషయాలను బట్టి వారిని బార్న్ లీడర్స్‌గా పిలుస్తారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వారు ఇలాగే ఉంటారట.. మరి ఆ రాశివారు ఎవరో తెలుసుకుందామా..?

మేషరాశికి చెందిన వారు పుట్టుకతోనే లీడర్లు. వీరు చేసే ప్రతి పనిలోనూ దీనిని గుర్తించవచ్చు. వారి మాటలతో ఇతరులను ఇట్టే కట్టిపడేస్తుంటారు. ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిని భిన్నంగా చేసేందుకు వీరు ఆసక్తి చూపుతారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. వీరు ఏది చెబితే అదే నిజం అన్న తీరులో ఇతరులను నమ్మిస్తారు. ఇక ఏదైనా పనిని పూర్తి చేయాలని డిసైడ్ అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంప్లీట్ చేసి తీరుతారు. ఈ రాశికి చెందినవారు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. వీరికి కోపం కూడా ఎక్కువే.

these-zodiac-signs-people-by-born-leaders-in-their-life

ఇక కుంభరాశికి చెందిన వారు చాలా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తుంటారు. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ముందుగానే సలహాలు, సూచనలు ఇస్తారు. వీరి తెలివిని, సామర్థ్యాలను ఎదుటి వారు మెచ్చుకోకుండా ఉండలేరు. మకర రాశికి చెందిన వారు ఏ విషయానైనా పూర్తిగా ఆలోచిస్తారు. వీరి ఏది చెబితే అదే నిజం అని ఇతరులు భావించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరిని ఎవరూ ఎదురించలేరు. మరి ఇందులో మీ రాశి ఉందా? మీరు ఇవే లక్షణాలను కలిగి ఉన్నారా? ఓ సారి చెక్ చేసుకోండి..

Read Also : Vivah Panchami Vratham : పెళ్లి త్వరగా కావాలంటే ‘వివాహ పంచమి’వ్రతం ఆచరించండి.. మీ కష్టాలు తీరినట్టే..?

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

3 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

3 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago