Latest

Dakshinamurthy : మేధా సంపత్తికి మంత్రం.. ప్రతి ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే..

Advertisement

Dakshinamurthy :  భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దేవాలయ దర్శనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది మనం విద్యలో విశేషంగా రాణించటానికి ఏ దేవాలయంలోనైనా సరే దక్షిణామూర్తి స్వామి వారి రూపాన్ని దర్శించినప్పుడు ఒక మంత్రాన్ని 21సార్లు మనసులో స్మరించుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం జ్ఞాన శక్తి అవతారయ దక్షిణామూర్తి నమః ప్రత్యేకంగా విద్యార్థుల ఆ విధంగా స్మరించుకున్నట్లయితే విద్యలలో విశేషంగా రాణించడంతోపాటుగా మేధాశక్తిని పెంపొందింప చేసుకోవచ్చు దీనితో పాటుగా కార్యసిద్ధి కోసం పరమాత్మ అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలను పాటించాలి. ప్రతిరోజు గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి మూడు గుంజీలు తీయడం ద్వారా ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాటించవచ్చు అలాగే శనివారం నాడు మీ ఇలవేల్పు ఎవరైనా సరే ఆ ఇలవేల్పుకి నువ్వుల పొడిని కొద్దిగా చిత్రాణంలో కలిపి నివేదించడం ద్వారా మీకు కార్యసిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది.

అలాగే దారిద్రబాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సమస్త దారిద్రబాదలను నివారింప చేసుకోవడానికి ఆర్థికంగా చక్కటి పురోగతిని సాధించడానికి ప్రతి నెలలో వచ్చేటటువంటి శుద్ధ తదియతిథినాడు మీ ఇష్ట దైవానికి మీ కులదేవతకి తేనె కలిపి నటువంటి తీపి పదార్థాలు నివేదన చేయాలి ఇలా చేస్తే ఇలవేల్పు కులదేవత అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది అలాగే మీ ఇలవేల్పుకి శుక్రవారం నాడు పెరుగన్నన్ని వేదన చేసినట్లయితే మీకు ఐశ్వర్య ప్రాప్తి చాలా సులభంగా కలుగుతుంది అలాగే మీ ఇష్ట దైవానికి శనివారం నాడు పంచదారని సమర్పించినట్లయితే సకల దుఃఖాలు కూడా శీఘ్రంగా నివారించబడతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది అదే విధంగా ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తరణాల్లో ఆందోళనలు మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో కాలిక అమ్మవారి ఆలయానికి వెళ్లి కాళికా అమ్మవారికి రసగుల్లా అను సమర్పించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సులభంగా నివారింప చేసుకోవచ్చు..

Dakshinamurthy Swamy Mantra and Shloka in telugu

అదే విధంగా గృహంలో ఉన్నటువంటి అశాంతిని నివారణ చేసుకోవడానికి దుర్గాదేవికి తరచూ చక్కెర పొంగల్ని నివేదన చేయాలి ఇలా చేయడం ద్వారా గృహంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు అశాంతి పేద భావనలన్నీ కూడా సులభంగా తొలగించబడతాయి ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో పౌర్ణమితిధి వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా సరే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుల వారి యొక్క సెయ్యను ఉత్సవాన్ని కనులారా చూడండి అంటే పరమేశ్వరుల వారి యొక్క పవళింపు సేవ అని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమితి నాడు దేవాలయంలో ఒక్కసారి చూస్తేనే చాలు సకల కష్టాలు నివారించబడతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది అలాగే ఎవరైనా సరే ఉన్నత విద్యలలో విశేషంగా రాణించటానికి ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే తరుణంలో దేవాలయ దర్శనం ఎంతగానో సహకరిస్తుంది ఉన్నత విద్యాభ్యాసం కోసం పై చదువులకు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే గురువారంనాడు ప్రాతః కాలంలో దత్తాత్రేయుల వారిని ఆలయంలో దర్శించాలి.

అలాగే సోమవారం సాయంకాలం పూట శివపార్వతులను ఆలయంలో దర్శించుకోవాలి ఇలా చేయడం ద్వారా ఉన్నత విద్యలలో విశేషంగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంది అదే విధంగా ప్రతిరోజు కూడా మహావిష్ణువుని సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజిస్తూ కుచేలోపాఖ్యానాన్ని చదువుకోవటం ద్వారా కూడా అష్ట దరిద్రాలను తొలగింపజేసుకొని అష్టైశ్వర్య సిద్ధికి నాంది వాక్యం పలకవచ్చు అందువల్ల కార్యసిద్ధి కోసం ఇష్టదైవానికి కులవేల్పుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నివేదనలు చేస్తూ ఏ నెలలోనైనా శుక్లపక్షంలో పౌర్ణమితినాడు ఒక్కసారైనా సరే శివాలయంలో పరమేశ్వరుల వారి సైనోత్సవం పవళింపు సేవను దర్శించండి ప్రత్యేకంగా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆలయంలో దక్షిణామూర్తిని దర్శించుకున్నప్పుడు మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొక్కసారి చూద్దాం మరి జ్ఞాన శక్తి అవతారయ దక్షిణామూర్తి నమః ఈ మంత్రాన్ని జపించుకోండి ఇలా చేయడం ద్వారా జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి.

Read Also : Lemon Remedy : దుర్గాదేవి దగ్గర ఇలా నిమ్మకాయ పెట్టి.. 108 సార్లు ఈ నామంతో పూజ చేస్తే.. అద్భుతమైన ఫలితాలను మీరు ఊహించలేరు…!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 hours ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 hours ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 hours ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 hours ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 hours ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 hours ago