Health Tips

Warts Remove Tips : ‘పులిపిర్లు’ మీ అందాన్ని చెడగొడ్తున్నాయా..? ఇలా చేస్తే వాటంతటవే రాలిపోతాయి..!

Advertisement

Warts Remove Tips :  కొందరు పులిపిర్ల సమస్యతో బాధపడుతుంటారు. వారు ఎంత అందంగా ఉన్నా మొహం, మెడ, చెంప, నుదురు భాగాల్లో పులిపిర్లు రావడం మూలాన వారి అందం చెడిపోతున్నదని తెగ బాధపడుతుంటారు. వాటిని తొలగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. వైద్యులను సంప్రదించడం లేదా పూర్వ కాలంలో పులిపిర్ల నివారణకు ఉపయోగించిన పద్ధతులను ఫాలో అయ్యి కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాంటి వారికోసం మీ ఇంట్లోనే సులువుగా పరిష్కారం పొందవచ్చు.. ఎలాగో ఇపుడు తెలుసుకుందాం..

సాధారణంగా పులిపిర్లు శరీరంలో ఎక్కువగా చెమట ఉత్పత్తి కావడం, శుభ్రత లేకపోవడం వలన హ్యూమన్ పాలిలోమా అనే వైరస్ ఉత్పత్తి అవుతుంది. అదే శరీరం మీద కణజాలం లాగా పెరిగి పులిపిరిలా వ్యాప్తి చెందుతుంది. దీనివలన ఎటువంటి నొప్పి ఉండదు. కానీ చూపరులకు కొంత అసహ్యాన్ని కలిగిస్తాయి. ఏం చేస్తే పులిపిరులు వాటంతటవే రాలిపోతాయో ఇపుడు చూద్దాం..

అవిశ గింజల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి ఫైబర్‌ను కూడా అధికంగా అందిస్తాయి. వీటిని పేస్టులాగా చేసి కొద్దిగా తేనె కలిపి పులిపిరులు ఉన్న చోట రాసి కట్టుకట్టాలి. ఇలా తరచూ చేయడం వలన పులిపిరులు రాలిపోతాయి. అదేవిధంగా వెల్లుల్లిని కూడా పులిపిరులు ఉన్న చోట రాసి కట్టుకడితే కొద్దిరోజులకు ఫలితం కనిపిస్తుంది.

ఇకపోతే ఉల్లిపాయ ముక్కలను వెనిగల్‌లో కలిపి రాత్రంతా నాన బెట్టాలి. తెల్లారి ఆ మిశ్రమాన్ని పులిపిరిపై రాసి కట్టుకట్టాలి. ఇలా కొద్దిరోజులు చేసినా అవి రాలిపోతాయి. అదే విధంగా కర్పూర తైలం, ఆముదం రెగ్యులర్‌గా రాసినా, బంగాళ దుంప, పైనాపిల్ ముక్కలను పులిపిర్ల మీద రుద్దుతూ ఉంటే తొందగానే ఫలితం కనబడుతుంది. దీంతో పులిపిర్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ సౌందర్య వంతమైన ముఖంపై ఎటువంటి మరక, మచ్చ కనిపించదు.

Read Also : Remove blackheads on Nose : ముక్కుపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఈ వంటింటి చిట్కాలు ట్రై చేయండి!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago