Categories: Health TipsLatest

Vitamin B12 Deficiency : B12 లోపంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి

Advertisement

Vitamin B12 Deficiency : B12 లోపంతో కనుక బాధపడితే మీకు అనేక సమస్యలు వస్తాయి. ఎముకలు, కీళ్ల నొప్పులు, రక్తహీనతతో బాధపడతారు. మీరు కనుక B12 లోపంతో బాధపడితే కింది ఆహారాలను కనుక మీరు తీసుకుంటే B12 లోపాన్ని మీరు ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ ఆహారాలను ఒక సారి కనుక గమనిస్తే…

కోడిగుడ్లను మీ రోజూవారి ఆహారంలో కనుక తీసుకుంటే B12 లోపం ఇట్టే తగ్గిపోతుంది. రోజుకో బాయిల్డ్ ఎగ్ ను తీసుకోవడం వలన అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలో పోషకాల శాతాన్ని పెంచుకోవడం కోసం సూప్ లు మరియు స్టైర్ ఫ్రైస్ లో బాయిల్డ్ ఎగ్ లను తీసుకోవడం చాలా మంచిది. ఇక మనకు విటమిన్ B12 లభించే ఆహారం పన్నీర్. ఈ పన్నీర్ ను తీసుకోవడం వలన B12 విటమిన్ మనకు అధికంగా లభిస్తుంది. పన్నీర్ లో మాత్రమే కాకుండా పాల ఉత్పత్తి అయిన మజ్జిగలో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. మజ్జిగ అనేది మన జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది.

vitamin b12 deficiency prevention in telugu

మజ్జిగను కావాలంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మజ్జిగలోనే కాకుండా చేపల్లో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. చేపల్లో రకాలైన ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, సార్డినెస్ ఫిష్, ట్రౌట్ చేపల్లో ఈ విటమిన్ మనకు అధికంగా లభిస్తుంది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం… సాల్మన్ ఫిష్ లో అధిక మొత్తంలో ఈ ప్రొటీన్ ఉంటుంది. ఈ చేపను తినడం వలన మనకు విటమిన్ B12 అధికంగా లభిస్తుంది. చికెన్ తినడం వలన కూడా విటమిన్ B12 లోపం తగ్గుతుంది. అందుకోసమే చికెన్ ను తినడం వలన అధిక ప్రయోజనం ఉంటుంది.

Read Also : Vacha Sweet Flag : ‘వస’తో డైజేషన్, నొప్పులు, కొలెస్టరాల్‌కు చెక్.. ఇంకెన్నో ఉపయోగాలు తెలుకోండిలా..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయుని అర్చన చేయడం ద్వారా గురు గ్రహదోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు అయితే కేవలం… Read More

2 months ago

Pitru Paksha : పితృ దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి?

Pitru Paksha : పితృ దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఘనప, ఆ పితృ దోషాన్ని తొలగింప చేసుకొని… Read More

2 months ago

Lakshmi Kataksham : అఖండ ధన లాభం కలిగించే 5 పరిహారాలు..

Lakshmi Kataksham :  ధనదాయక మహిమలను గురించి చెప్పడం జరిగింది. వీటినే అఖండ ధన లాభం కలిగించే పరిహారాలు అనే… Read More

2 months ago

Remedies For Budha Graha : వేదంలో చెప్పబడిన గణపతి మహామంత్రాన్ని విన్నా, చదివినా స్వామి అనుగ్రహంతో మనస్సులోని కోరికలు నెరవేరతాయి…

Remedies For Budha Graha  : బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించినటువంటి వేదములో చెప్పబడిన… Read More

5 months ago

Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం…

Money Remedies : ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధన లాభాన్ని కలిగింపజేసి దిష్టి దోషము శత్రుభాధలు పోగొట్టే… Read More

7 months ago

Krishna Janmashtami 2023 : కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో ఇలా ప్రత్యేక పూజ చేస్తూ ఈ శ్లోకాలను చదివితే.. ఆర్ధిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి!

Krishna Janmashtami 2023 : శ్రావణమాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిధిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. అయితే, ఈ కృష్ణాష్టమి… Read More

9 months ago