Categories: Health TipsLatest

Turmeric health benefits : పసుపు తో ఇన్ని లాభాలా.. తెలిస్తే వాడకుండా ఉండలేరు..

Advertisement

Turmeric health benefits : పసుపు.. ఈ పేరు వినని వారు బహుశా ఎవరూ ఉండరు. ప్రతి ఇంట్లోని కిచన్‌లో ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ప్రతి వంటకంలో దీనిని కంపల్సరీగా వేయాల్సిందే. ఇందులో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ఇది యాంటీ బయటిక్ గా ఉపయోగపడుతుంది. కరోనా టైంలోనూ చాలా మంది దీనిని వాడారు. పసుపు వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.. పసుపును చాలా రకాల వ్యాధులకు నివారిణిగా వాడుతారు. శరీరంలో ఎక్కడైనా దెబ్బతగిలి రక్తం వస్తుంటే ఆ ప్రాంతంలో వెంటనే పసుపు రాస్తారు.

turmeric-health-benefits-in-telugu

ఇది పురాతన కాలం నుంచి వస్తుంది. జలుబు పడిశంతో బాధపడుతున్న వారు బాగా మరిగిన నీటిలో కాస్త పుసుపు వేసుకుని ఆవిరి పట్టుకుంటే చాలా ఉపశమనం లభిస్తుంది. పసుపు, వేప ఆకులను కలిసి మెత్తగా పేస్టులాగా చేసుకుని తామర, గజ్జి వంటివి ఏర్పడిన ప్రదేశాల్లో పూస్తే రిజల్ట్ కనిపిస్తుంది. ఉప్పు, పసుపు రెండూ కలిసి పళ్లు తోమితే నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో పాటు పుప్పి పళ్లు నొప్పి ఉంటే దాని నుంచి సైతం రిలాక్స్ లభిస్తుంది.

కాళ్లు పగిలినప్పుడు పసుపు, వేపాకు ను నీటిలో బాగా మరిగించి దానితో కాళ్లను కడుక్కుంటే పగుళ్ల నుంచి కొంత రిలాక్స్ పొందొచ్చు. డయాబెటిస్‌తో బాధపడేవారు పసుపును తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖంపై మొటిమలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు జమ ఆకులు, పసుపును మెత్తగా చేసుకుని ముఖానికి రోజుకు రెండు సార్లు రుద్దుకుని కడుక్కోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. పసుపును చర్మానికి రుద్దుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

Read Also :  Ayurveda Good for Heart : గుండె ఆరోగ్యానికి ఈ 5 ఆయుర్వేద మూలికలే సంజీవని..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago