Food Recipes

Special Mutton Fry Recipe : నోరూరించే స్పెషల్‌ మటన్‌ ఫ్రై.. ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోద్ది.. ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు..!

Advertisement

Special Mutton Fry Recipe in telugu : స్పెషల్ మటన్ ఫ్రై.. ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ మరి తినేస్తారు. మటన్ ప్రై టేస్టీగా రావాలంటే అందులో కొన్ని పదార్థాలను కలపాలి. అప్పుడే మటన్ ప్రై చాలా టేస్టీగా వస్తుంది. సాధారణంగా ఈ మటన్ ప్రై చేస్తారో తెలుసా? అందులోనూ స్పెషల్ మటన్ ప్రై ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్‌తో అనేక రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. మటన్ వేపుడు, మటన్ పులుసు, మటన్ ఫ్రై వంటి అనేక రకాల వంటలను చేసుకోవచ్చు. మటన్ చాలా టేస్టీగా రావాలంటే అందులో కొన్ని ప్రత్యేకమైన ఇన్‌గ్రిడియంట్స్ తప్పక ఉండాల్సిందే.. అవేంటో ఓసారి చూద్దాం..

మటన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్ధాలు ఇవే :
ముందుగా.. 650 గ్రాముల బోన్‌లెస్‌ మటన్‌ తీసుకోండి. 100 గ్రాముల వరకు తరిగిన ఉల్లిపాయలు, ఒక టీ స్పూను కారం పొడి, ఉప్పు తగినంత, పావు టీ స్పూన్‌ పసుపు, రెండు టేబుల్‌ స్పూన్లు అల్లం వెల్లల్లి పేస్టు తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్‌ స్పూన్లు నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అర టీ స్పూన్‌ మిరియాల పొడి, అర టీ స్పూన్‌ వరకు గరం మసాల పౌడర్‌, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేయాలి.

Spiecial Mutton Fry Recipe In Telugu

Spiecial Mutton Fry Recipe : హోటల్ స్టైల్ మటన్ ఫ్రై ఇంట్లోనే ఇలా ఈజీగా..

తయారీ విధానం : మటన్ ముక్కలు బాగా కడిగిపెట్టుకోండి. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని పోయాలి. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించాలి. కడిగిపెట్టుకున్న మాంసం ముక్కలను తడి ఆరే వరకూ ఉంచాలి. స్టౌ వెలిగించి దానిపై గిన్నె పెట్టాలి. తగినంత నూనె పోయాలి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పుదీనా, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.

కడిగి పెట్టుకున్న మాంసం ముక్కలను అందులో వేసి కలపాలి. దీనిపై గరం మసాల పొడి, నిమ్మరసం, మిరియాల పొడిని చల్లి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలి. అంతే.. వేడివేడి రుచికరమైన మటన్ ఫ్రై రెడీ.. మీ ఇంట్లో ఇప్పుడే ఈ వంటకాన్ని తయారుచేసుకోండి.

Read Also : Chinta Chiguru Mutton Curry : చింత చిగురు మటన్ కర్రీ.. ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే.. యమ్మీ యమ్మీగా ఉంటుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago