
Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ కూడా దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సొరకాయ అప్పాలు అంటాము లేదు మనం షాలో ఫ్రై చేసుకున్నామంటే సొరకాయ సర్వపిండి అంటారు మనం ఎట్లా చేసుకున్న బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే శాలరీ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ ఇది చిల్లు నేను మీ ఇంటికి రా ఈ సొరకాయతో సర్వపిండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేసి ఉంటే చేశామని చేయని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను లేత తీసుకుంటే బాగుంటుంది ఈ సొరకాయని తొక్క తీసుకొని తురుము పెట్టుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని ఒకసారి కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్లో కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మూడు అల్లం ముక్కలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి .
సొరకాయని ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకుందాము దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను మనకు కావాల్సినవి వేసుకోవచ్చండి. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి నీళ్లు వంచేసి పప్పు మాత్రమే వేసుకోవాలి. మనం గ్రైడ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి మీకు పచ్చిమిర్చి అక్కర్లేదు వద్దు అనిపిస్తే కారంపొడి కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు కప్పు కొత్తిమీర వేసుకోవాలి తరిగిన కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ముక్కలు చేసుకొని వేసుకోవాలి . తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి బియ్యంపిండి ఇంత కొలతను ఏమి ఉండదండి మనం కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. సొరకాయలో ఉన్న తడి తోనే కలుపుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు.
పిండి మరి గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్స్ నీళ్లు వేసుకోండి. పర్వాలేదు దీన్నంతా చపాతి పిండి ముద్దలాగా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీంట్లోంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ముద్ద తీసుకొని ఒక బట్టర్ పేపర్ మీద గాని లేదా ఒక కవర్ మీద గాని ఈ ముద్దని పెట్టుకుని కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి ఇలా చేసుకుని దీనికి రంద్రాలు పెట్టుకోవాలి. ఒక మూడు నాలుగు రంధ్రాలు పెట్టుకుంటే ఆయిల్ బాగా వెళ్లి మంచిగా కాలుతుంది ఇప్పుడు దీన్ని పాన్ మీద వేసుకుందాము ఇది నేను స్టీల్ పాన్ లో చేసుకుంటున్నాను దీన్ని మాత్రం బాగా వేడెక్కనివ్వాలి ఇదిగో చూడండి నీళ్లు చల్లినప్పుడు ఇలా బబుల్స్ లాగా ఉండాలి అనమాట అప్పుడే బాగా వేడి అయినట్టు తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి .
ఆయిల్ ని పానంత స్ప్రెడ్ చేసుకోవాలి . ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సొరకాయ అప్పాని దీని మీద వేసుకోవాలి తర్వాత ఆయిల్ ని కొంచెం ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో స్టౌ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి మీకు ఇలా ప్రాబ్లం అనిపించింది అనుకోండి అంటే కాంప్లికేటెడ్ గా అనిపిస్తే గనుక మామూలుగా ఫ్యాన్ మీద కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఇలా అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మాత్రం రెండు మూడు రోజులు తినొచ్చండి. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకుంటే 10 రోజుల వరకు తినొచ్చు . ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలిమామూలు సర్వపిండి లాగా పెనాన్ని కూడా పెట్టేసుకోవచ్చు అండి అదొక టేస్ట్ ఇదొక టేస్టో మనం డీప్ ఫ్రై చేసుకుంటే దీనికి తిరగేసి కాల్చుకుంటే ఒక టెస్టు మనం ఎలాగైనా చేసుకోవచ్చు దీన్ని ఇలా సర్వ్ చేసుకోవడమే. రెండు రోజుల వరకు తినొచ్చు దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది అంతే చూశారు కదా టేస్టీ టేస్టీగా సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది చాలా బాగుంటదండి. చెప్పాను కదా ఆల్రెడీ ఇలా చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది డీప్ ఫ్రై చేసుకుంటే దీన్ని స్నాక్స్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.