Categories: Food RecipesLatest

Ulavalu mixture snack recipe : అందరూ ఆహా..ఏమి రుచి అనేలా చుక్క నూనె పీల్చకుండా ఉలవలతో మిక్చర్… చాలా టేస్టీగా ఉంటుంది!

Advertisement

Ulavalu mixture snack recipe :  ఉలవలు తో మిక్చర్… mixture.. తెలుగింటి పాత రుచి ఉలవలతో కారాలు.. అందరూ ఆహా ఏమి రుచి అనేలా నూనె పీల్చుకోకుండా ఎంతో టేస్టీగా ఉండే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.. చూస్తే నోరూరుతుంది తింటే ఇంకా ఇంకా తిందురు.. ఎంతో అమోఘమైన కరకరలాడే ఉలవల కారాలు ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు… ఉలవలు1 కేజీ, వంట సోడా 1 టీ స్పూన్, శనగపిండి,  నూనె, ఉప్పు, కారం, పల్లీలు, కరివేపాకు..

తయారీ విధానం. ఉలవలను శుభ్రంగా కడుక్కొని ఒక టీ స్పూన్ వంట సోడా వేసి ఉలవల్లో నీళ్లు పోసి 6,7 గంటలు (రాత్రంతా) నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానిన ఉలవలను శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఉలవలకు ఉన్న వాటర్ అన్ని పోయేలా ఒక గంటసేపు కాటన్ క్లాత్ పై ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె పీల్చుకోదు.. కారా కోసం ఒక బౌల్లో శనగపిండి తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా మురుకుల పిండిలా కలుపుకోవాలి ఆ తర్వాత వేడిగా ఉన్న నూనె ఒక స్పూన్ వేసుకోవాలి అలా వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి..

simple teatime Ulavalu mixture snack recipe In Telugu

స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె పోసి నూనె వేడి అయిన పిండి ముద్దను మురుకులు గొట్టంలో కొంచెం నూనె రాసి పిండిని పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో కారపూసల వత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. కారం మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఉలవలను.. తేమ లేకుండా చూసుకొని

ఉలవలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పల్లీలు తీసుకొని కలర్ మారేంతవరకు వేయించి తర్వాత ఉలవలు ఉన్న ప్లేట్లో వెయ్యాలి. గుప్పెడు కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఉలవలు, పల్లీలు, కరివేపాకు, కారాలు చిన్న చిన్నగా తుంచుకొని మొత్తం మిక్స్ చేయాలి వేడిగా ఉన్నప్పుడే రుచికి తగినంత ఉప్పు కారం వేసి కలపాలి. అలా చేయడం వల్ల ఉలవలకు మిక్చర్ కు ఉప్పు, కారం పడుతుంది. ఎంతో రుచికరమైన ఉలవల మిక్చర్ రెడీ..

Read Also : Chicken Keema Pakoda Recipe : నోరూరించే చికెన్ కీమా పకోడీ.. హోటల్ స్టయిల్లో కరకరలాడేలా క్రిస్పీగా ఉండాలంటే ఇలా చేసుకోండి..! 

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

4 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

4 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

4 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

4 months ago