
5 Powerful health benefits of yoga asanas,
health benefits of yoga asanas : భారతదేశం ప్రపంచానికి అందించిన దివ్య ఔషధం యోగా కాగా ఇతర దేశాల్లో ప్రజలు యోగా చేస్తున్నారు. భారతీయులు సైతం యోగాను చేయడం అలవర్చుకోవాలని పెద్దలు సూచస్తున్నారు. జూన్ 21న ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. కాగా, ఆ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతీ రోజు యోగా చేయాలని, అలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు. యోగా వలన కలిగే ప్రయోజనాలేంటంటే..
యోగా వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పొందొచ్చు. ఇకపోతే యోగా ఆసనాలు చేసే క్రమంలో స్టార్టింగ్ చేసే యోగాసనాలు వెరీ సింపుల్‌గా ఉండేలా చేసుకోవాలి. యోగాసనాలు చేయడం ద్వారా మీరు ఉల్లాసంగా ఉండటమే కాదు అందంగా కూడా తయారవుతారు. యోగ చేయడం వలన మీలోని మలినాలన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి.
Mouth Ulcers : నోటిపూత బాధిస్తోందా ? ఈ అద్భుతమైన రెమిడీలతో ఇలా చెక్ పెట్టండి..
ముఖ్యంగా మీ శ్వాస వ్యవస్థ బాగుంటుంది. కరోనా కరాళ నృత్యం చేసిన క్రమంలో చాలా మంది శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడ్డారు. కరోనా రెండో వేవ్ సమయంలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా యోగా చేయాలని సూచిస్తున్నారు. తద్వారా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు. యోగా వలన హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుందని అంటున్నారు.
ఊపిరితిత్తులు సక్రమంగా, శక్తిమంతంగా పని చేయడానికి యోగా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. హ్యూమన్ బాడీ అంతటా బ్లడ్ సప్లై కావడానికి యోగా సాయపడుతుందని, యోగా వలన డైజేషన్ సిస్టమ్ కూడా తన పని తాను నిర్వహిస్తుందని అంటున్నారు. యోగాసనాలు చేయడం వల్ల పురుషులలో వీర్యం కూడా నియంత్రించబడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇకపోతే మనిషికి అత్యవసరమైన ఆత్మవిశ్వాసం, దృఢచిత్తం, ఆత్మసంయమనం యోగా వలన కలుగుతాయని చెప్తున్నారు. జీవితం పట్ల ఆసక్తి, పాజిటివ్‌నెస్ అనేది కూడా యోగాసనాల వలన కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. యోగా వల్ల శరీరం అలసట నుంచి దూరమై, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీయులు సైతం యోగాసనాలను వేస్తున్న క్రమంలో భారతీయులైన మనం కూడా యోగాసనాలను వేయడం అలవర్చుకుంటే మంచిదేనని పలువురు అంటున్నారు.
Mushrooms : పుట్ట గొడుగులతో అంతులేని ప్రయోజనాలు.. అధిక ఒత్తిడి, డిప్రెషన్‌కు చెక్..!
యోగాతో ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయనేది తెలిసు. యోగా చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటిస్తుండాలి. అప్పుడే యోగా చేసిన ఫలితాలను పొందవచ్చు. లేదంటే కండరాల నొప్పులతో పాటు ఇతరేతర నొప్పుల సమస్యలు కూడా రావొచ్చు. యోగా ద్వారా ప్రధానంగా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపుడుతుంది. తద్వారా ఎలాంటి వ్యాధులునైనా తట్టుకోగల శక్తిని అందిస్తుంది.
యోగాసనాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చునని యోగా నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు లేదా పురుషులు ఎవరైనా సులభంగా ఈ యోగాసనాలను వేయవచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించడంలో యోగా అద్భుత నివారిణిగా పనిచేస్తుంది. యోగసనాలను వేయడం ద్వారా ఇలాంటి మరిన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. యోగసనాలను వేయడానికి ముందు కొన్ని పద్ధతులను పాటించాలి. అది కూడా మీరు యోగ గురువుల శిక్షణలో ప్రయత్నిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
Star Anise Benefits : అనాస పువ్వుతో అన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చట.. నిజంగా సూపర్ కదూ..!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.