Vastu Tips : గుర్రం బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో ఉంటే ఎలాంటి విశేషమైన ప్రయోజనం కలుగుతుందో ఐశ్వర్య ప్రాప్తి కోసం ధనలాభం కోసం గుర్రం బొమ్మని ఇంట్లో ఏ దిక్కులో ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. పరిహార శాస్త్రంలో గుర్రం బొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉంది గుర్రము అంటే అర్థమేంటంటే హయగ్రీవరూపంలో ఉన్నటువంటి శ్రీ మహా విష్ణువు అని అర్థం ఏ ఇంట్లో అయితే గుర్రం బొమ్మ ఉంటుందో లేదా గుర్రం ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో హయగ్రీవుడి అనుగ్రహం ఉంటుంది హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అఖండ ధనలాభం కలుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు అందుకే ఋగ్వేదంలో కూడా దదిక్ రావణ్ అనే పేరు కలిగిన సూక్తం ఉంది ఆ సూక్తం ఏం చెప్తుంది అంటే గుర్రం అనేది సమస్త సంపదలకు సంకేతం అని ఆ సూక్తం మనకు తెలియజేస్తుంది.
అందుకే ఎవరైనా సరే గుర్రం బొమ్మ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి గుర్రాల పెయింటింగ్ ఇంట్లో హాల్లో ఉంటే చాలా మంచిది అఖండ ధన లాభం కలగాలంటే గుర్రాల పెయింటింగ్ అనేది మీ ఇంట్లో హాల్లో గాని బెడ్ రూమ్లో గాని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే గుర్రాలున్నటువంటి పెయింటింగ్ గాని ఫోటో గాని ఇంట్లో ఉన్నప్పుడు ఆ గుర్రాలు బయటికి వెళ్తున్నట్లుగా ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి అంటే గుర్రం మొహం అనేది మీ మెయిన్ ఎంట్రెన్స్ వైపు చూడకూడదు మీరు గుర్రం పెయింటింగ్ లేదా గుర్రాల పెయింటింగ్ గుర్రం ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోలో గుర్రాల మొహం మొత్తం కూడా ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటే అవి బయటికి వెళ్లిపోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. అలా ఉండకూడదు గుర్రాలు వేరే దిక్కు వైపు చూస్తున్నట్లుగా ఉండాలి అంటే మెయిన్ ఎంట్రెన్స్ వైపు చూస్తూ బయటకు వెళ్ళిపోతున్నట్లుగా మాత్రం ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా పెయింటింగ్స్ ఉండాలి అలాంటి గుర్రం పెయింటింగ్స్ మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకుంటే అఖండ ధన లాభం కలుగుతుంది హైగ్రీవుడు అనుగ్రహం కలుగుతుంది ఒక్కొక్క దిక్కులో ఇంట్లో ఉంచితే ఒక రకమైన ప్రయోజనం చేపడుతుంది.
ప్రధానంగా ఇంట్లో ఎక్కడైనా సరే ఏ రూమ్ లో అయినా దక్షిణ దిక్కులో గుర్రం ఫోటో గాని గుర్రం పెయింటింగ్ అని ఉన్నట్లయితే ఇంట్లో ఆడవాళ్లకు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఆడవాళ్ళకి ఫేమస్తోంది సౌభాగ్యం వస్తుంది ఆడవాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది కాబట్టి స్త్రీలకు అఖండ ధన లాభం కలగాలంటే గుర్రం పెయింటింగ్ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉన్నారు అలా కాకుండా ఇంట్లో గుర్రం పెయింటింగ్ గాని గుర్రం ఫోటో గాని ఏ రూంలో అయినా నైరుతి దిక్కులో ఉన్నట్లయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఇంక్రిమెంట్ రావాలి ప్రమోషన్ రావాలి అని భావించే వాళ్ళు ఇంట్లో నైరుతి దిక్కులో గుర్రం ఫోటో గాని గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం పోస్టర్ ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంట్లో ఈశాన్య దిక్కులో గనక గుర్రం పెయింటింగ్ గాని గుర్రం ఫోటోగానే ఉన్నట్లయితే ఇంట్లో పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చి బాగా చదువుతారు అంటే మీరు అసలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీ పిల్లలకి బ్రహ్మాండంగా స్కాలర్షిప్లు వచ్చి స్కాలర్షిప్ల మీదే బ్రహ్మాండంగా చదువుకోవాలంటే డబ్బులు బాగా కలిసి వచ్చి విద్యార్థులకు అఖండ ధన లాభము విద్యాలాభము కలగాలంటే ఆ విధంగా గుర్రం పెయింటింగు లేదా గుర్రం ఫోటో అనేది ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి.
గుర్రం ఫోటో లేదా గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం విగ్రహం ఇంట్లో వాయువ్యములో ఉంటే వ్యాపార వృత్తి బాగా జరుగుతుంది బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం బొమ్మ ఇంట్లో వాయువ్యంలో ఉండేలాగా చూసుకోవాలి. ఒక్కొక్క దిక్కులో గుర్రం బొమ్మ ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవడానికి లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఏ దిక్కులో ఉండాలో తెలుసుకుందాం . ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో గోడలకు ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో మాత్రమే కాదు గోడకు లక్ష్మీదేవి ఫోటో తగిలించుకుంటే కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అయితే ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో తూర్పు దిక్కులో ఉండి లక్ష్మీదేవి పడమర వైపు చూస్తూ ఉన్నట్లయితే పిల్లల బ్రహ్మాండంగా చదువుతారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు మీ పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కులో ఉంచండి లక్ష్మీదేవి పడమర దిక్కు వైపు చూస్తూ ఉంటుంది అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో ఉంచి ఆ తల్లి తూర్పు వైపు చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలని తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఎవరైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయండి నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఇంటికి దిష్టి దోషం ఉందండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో పెట్టండి.
లక్ష్మీదేవి తూర్పు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కులో ఉండి ఆ లక్ష్మీదేవి ఉత్తరం వైపు చూస్తూ ఉంటే మీ ఇంట శిరుల వర్షం కురుస్తుంది కాబట్టి డబ్బు పరంగా లోటు ఉండకూడదు అని భావించే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దక్షిణం వైపు పెట్టుకోండి ఆ తల్లి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఆ తల్లి చూపు ఉత్తరం వైపు పడాలి. అప్పుడు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో ఉత్తర దిక్కు వైపు ఉంచి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తుంటే మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అంటే తూర్పు ఉత్తరం ఈ రెండు కలిసినటువంటి ప్రాంతాన్ని ఈశాన్యం అంటారు లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు పడుతుంది లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు పడ్డప్పుడు ఇంటి యజమాని మాటకు గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో యజమాని ఏం చెప్తే సభ్యులందరూ అదే మాట వింటారు ఇంట్లో కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి అని భావించేవాళ్ళు అందరూ కూడా ఇంటి పెద్ద చెప్పిన మాట వినాలంటే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు పెట్టండి అప్పుడు ఆ తల్లి చూపు నైరుతివైపు పడుతుంది.
నైరుతి అనేది ఇంటి యజమాని స్థానం కాబట్టి అందరూ కూడా ఇంటి యజమాని చెప్పినట్టు కచ్చితంగా వింటారు అలాగే లక్ష్మీదేవి ఫోటో అనేది ఆగ్నేయంలో ఉంచినట్లయితే ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టినప్పుడు ఆ తల్లి చూపు వాయువ్యంవైపు పడుతుంది. లక్ష్మీదేవి చూపు వాయువ్యంవైపు పడినప్పుడు పిల్లల మొండితనం తగ్గుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు పిల్లలు అల్లరి తగ్గుతుంది చక్కగా అన్నం తింటారు పిల్లల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలా ఒక్కొక్క దిక్కుల లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక రకమైన ప్రయోజనం కలుగుతుంది ప్రధానంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టాలను కున్న వాళ్ళు లక్ష్మీదేవి కనేక రకాలైన రూపాలు ఉన్నాయి వాటిలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలోనే ఉండాలి. కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని ఒక చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా ఇంకొక చెయ్యి అభయ ముద్ర లో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోలో కూడా లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని ఆ తల్లికి అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి. పద్మలో కూర్చొని ఉండాలి అలాంటి లక్ష్మీదేవి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుంటే మీరు లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంచారా దిక్కున బట్టి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింప చేసుకోవచ్చు.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.