Remedies For Budha Graha : బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించినటువంటి వేదములో చెప్పబడిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివిన విన్న గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలని చాలా సులభంగా నెరవేరుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం గణానామంత్వా గణపతి గుంభవామహే కవి నా ముపమస్రావస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనంద్ సీత సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ఇది వేదములో చెప్పబడినటువంటి గణపతి మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్ధాన్ని మనం పరిశీలిస్తే గణానాం త్వా గణపతి గంపను మహే అంటూ కీర్తిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి గణాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి ఆయన గణపతి అన్నారు అందుకే గణేష్ పురాణం ఏం చెప్తుందంటే యో ప్రకృతి ఆదాయం జడ జీవాస్య గణ్యతే సంఖ్యాయంతే దేశామీ పాలకు గణేశా అంటుంది గణేశ పురాణం అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న గణాలన్నీ ఉన్నవి ఉన్నట్టుగా లెక్కించినప్పుడు వాటన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అన్నారని గణేష ప్రాణాల్లో చెప్పారు.
అందుకే గణానాం త్వా గణపతి గంపను మహే గణాలన్నిటికీ కూడా అధిపతివి కాబట్టి నేను గణపతి అన్నారు కవిన్ కవీనా కబీమ్ కబీనామంటే గణపతి కవులలో గొప్ప కవి అని అర్థం ఉపమాశ్ శ్రవస్తమం అంటే సాటిలేని ఖ్యాతి గడిచిన వాడు అని అర్థం గణపతి ఎంతో మంది రాక్షసులను సంహరించాడు గణపతి ఏ పని ప్రారంభించిన సరే ఆ పనిలో ప్రధమ పూజ అందుకుంటాడు అందుకే సాటిలేని ఖ్యాతి ఉంది కాబట్టి ఉపమాశ్ శ్రవస్తమం అంటూ కీర్తిస్తున్నాం అంటే బ్రహ్మాది దేవతలు ఎంతమంది ఉన్నా సరే అందరిలోకి గొప్పవాడు తొలి పూజ అందుకుంటాడు అందుకే జే ష్ఠరాజ్యం అన్న బ్రహ్మనం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైన ఓంకారం లో ఉంటాడు కాబట్టి బ్రహ్మనామంటూ కీర్తిస్తున్నాం. బ్రాహ్మణ స్పద సాధనం అంటే అర్థమేంటంటే సత్వరమే మా మన్ననలు ఆలకించి మా కోరికలు ఆలకించి మమ్మల్ని అనుగ్రహించడానికి మా దగ్గరకు రమ్మని ప్రార్థించడమే ఈ వేదమంత్రంలో ఉన్న అంతరార్థం బుధవారం సందర్భంగా ఈ వేదమంత్రాన్ని చదివిన విన్న గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే జాతకంలో బుధుడు బలం తక్కువగా ఉన్నట్లయితే బుధుడికి అధిష్టాన దేవుడైనటువంటి గణపతిని పూజించడం ద్వారా గణపతికి సంబంధించిన మంత్ర జపం చేయడం ద్వారా బుధుడు బలం పెరుగుతుంది.
బుధుడు బలం పెరిగినప్పుడు ఉద్యోగ పరంగా ప్రయోజనాలు చేకూరతాయి వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు జాతకం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ఉద్యోగం లేని వాళ్ళు వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి బుధవారం ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైనటువంటి గణపతి మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన గణపతి మంత్రం శ్రీ గణేశాయ స్వాహా దీన్ని వృత్తిలో అభివృద్ధిని కలిగింపజేసే గణేష మంత్రం అనే పేరుతో పిలుస్తారు అంటే మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాల్లో అభివృద్ధికి వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అభివృద్ధికి ఈ గణేశ మంత్రం విశేషంగా సహకరిస్తుంది బుధవారం దీపం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని 21సార్లు చదువుకోండి అలాగే ఉద్యోగం కావలసిన వాళ్లు బుధవారం రోజు ఇంటి ముందు ఉద్యోగ దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి, ఈ ఉద్యోగ దీపాలు ఇంటిముందు ఎలా వెలిగించాలంటే..
మీ ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట మూడు మట్టి ప్రమిదలు ఉంచండిమొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిలో నువ్వుల నూనె మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోయండి మొదటి ప్రమిదలో 3 వత్తులు రెండో ప్రమిదలు ఆరు వత్తులు మూడో ప్రమిదలు 9 వత్తులు వేయండి ఇలా వరుసగా మీ ఇంటి ముందు బుధవారం సాయంకాలం పూట ఈ మూడు మట్టి ప్రమిదల్లో ఇలా ప్రత్యేకమైనటువంటి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె పోసి ఇలా ఒత్తులు వేసి దీపాలు పెడితే వీటిని ఉద్యోగ దీపాలు అంటారు. ఐదు బుధవారాలపాటు ఇలా ఇంటి ముందు ఉద్యోగ దీపాలు వెలిగిస్తే కావలసిన ఉద్యోగం తొందర్లో లభిస్తుంది. మీరు చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగ లభించాలంటే బుధవారం సాయంకాలం పూట ఈ ఉద్యోగ దీపాలు వెలిగించాలి అలాగే చాలామందికి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోవటం మనసులో ఉన్నది ఎదుటి వాళ్లకు వ్యక్తం చేయలేకపోవటం.
ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్లు బుధవారం రోజు రావి చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే రావి చెట్టు దగ్గర ఐదు మట్టి ప్రమిదలు ఉంచాలి. మొదటి మట్టి ప్రమిదలు ఆవు నెయ్యిలో ఆవనూనె మూడో మట్టి ప్రమిదలో అవిసె నూనె నాలుగో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె ఐదో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి. ఆ తర్వాత ప్రతి ప్రమిదలో కూడా నాలుగు వత్తులు వేసి ఈ ఐదు ప్రమిదల్లో దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత పచ్చిపాలు నైవేద్యం పెట్టి రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇలా ఐదు బుధవారాలు రావి చెట్టు దగ్గర చేయడం ద్వారా మీ మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయగలిగినటువంటి శక్తి సామర్ధ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి రావి చెట్టు దగ్గర వెలిగించే ఈ దీపాలు విశేషంగా సహకరిస్తాయి.
Read Also : Tamalapaku : ‘ధనలక్ష్మీ’ కరుణించడం లేదా..? తమలపాకుతో ఈ పరిహారం చేయండి.. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.