Categories: LatestRelationship

Food Diet For Romance : రొమాన్స్‌లో రెచ్చిపోవాలంటే ఈ ఫుడ్ తప్పనిసరిగా తినాల్సిందే!

Advertisement

Food Diet For Romance : రొమాన్స్ లో రెచ్చిపోవాలంటే ఈ ఫుడ్ తినాల్సందే.. భాగస్వామితో రొమాన్స్ లో రెచ్చిపోయేందుకు ఆరాటపడుతుంటారు. కానీ, వెంటనే చల్లబడిపోతుంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆందోళన.. ఇలాంటి ఆందోళన వల్లే రొమాన్స్ ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఎక్కువగా ఊహించుకోవద్దు. మానసిక ఒత్తిడి కలగడంతో పాటు రొమాన్స్ చేయడం చేతకాదనే వారిలో కలిగే భావనతోపాటు భాగస్వామిని సంతృప్తిపరచలేననే నిరూత్సాహం ఎక్కువగా ఉండటం కూడా కారణం కావొచ్చు.

రొమాన్స్ బాగా ఎంజాయ్ చేయాలంటే అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆందోళనతో కూడిన ఒత్తిడి కారణంగా కూడా రొమాన్స్ ఎంజాయ్ చేయలేరని గుర్తించాలి. రొమాన్స్ చేయాలనే ఆత్రుత పనికిరాదు.. నెమ్మదిగా మొదలుపెట్టి ఎక్కువ సమయం గడపాలి. అప్పుడే మీతో భాగస్వామికి మరింత ప్రేమ, ఆకర్షణ పెరగడానికి వీలు ఉంటుంది.

తొందరపాటుతో మంచి అవకాశాన్ని పొగట్టుకోవద్దు. మీరు చేసే చిన్న తప్పు మీ సంసార జీవితాన్ని సమస్యలకు దగ్గర చేస్తుంది. రొమాన్స్ అనేది ఒక అద్భుతమైన అనుభవం. అది మీరు మానసికంగా ఆహ్వానించినప్పుడే మీరు అందులో విజయం సాధించగలరు. మీరు సిద్ధంగా లేనప్పుడు మీరు ఎన్ని ఆరోగ్య అలవాట్లు కలిగినా ప్రయోజనం కలగదు.

best foods can increase your night romance

కొన్నిసార్లు మీరు రొమాన్స్ చేసేందుకు ఇష్టపడినప్పటికీ మీ భాగస్వామి అందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వారిని బలవంతం చేయకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. నెమ్మదిగా వారికి రొమాన్స్ చేసేందుకు ప్రేరేపించాలి. అలా చేయడం ద్వారా వారిలో కూడా రొమాన్స్ చేయాలనే కోరిక కలుగుతుంది. తద్వారా మీ రొమాన్స్ సమయం సంతోషంగా కొనసాగుతుంది.

ఓపికతో మీరు చేయాల్సిన ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. భాగస్వామిని కూడా కంగారుపెట్టొద్దు.. రొమాన్స్ లో ఎంజాయ్ చేయాలంటే ఈ ఫుడ్ తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. మన వంటింట్లో దొరికే వాటితోనే సులభంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం రండి..

Food Diet For Romance : ఆ కార్యంలో పవర్ పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!

అల్లం: అల్లం టీ తాగండి.. ఆరోగ్యంతో పాటు ప‌డ‌క గ‌దిలో రొమాన్స్ చేసే శక్తిని అల్లం టీ పెంచుతుంది. నిత్యం చెంచాడు అల్లం రసం తీసుకోవాలి. తద్వారా వీర్యం కౌంట్ పెరుగుతుంది. తద్వారా సంతానలేమీ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.

బెల్లంలో ఇంగువ : బెల్లాన్ని ఇంగువతో కలిపి తీసుకోవాలి. మీ సంతాన శక్తి పెరుగుతుంది. లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే తగ్గిపోతాయి. ఇంగువలో పోషకాలు మహిళలపై బాగా పనిచేస్తాయి. తియ్యనైనా బెల్లం తినడం ద్వారా ప్రతిఒక్కరిలోనూ లైంగిక అనారోగ్య సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తాయని చెబుతారు.

మునగ కాయలు : మునగ కాయలు.. అదేనండీ.. డ్రమ్ స్టిక్ అంటారు కదా.. సాధారణంగా లైంగిక సామర్థ్యాన్ని మునగకాయలు అద్భుతంగా పనిచేస్తాయని తెలిసిందే. వీటిలోని జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. మరో విషయం ఎముకులు దృఢంగా గట్టిగా ఉండాలంటే తగినంత స్థాయలో కాల్షియం ఉండాలి. అదేవిధంగా ఐరన్ కూడా సమృద్ధిగా ఉండాలి. అప్పుడు ఎముకలు మరింత పటుత్వాన్ని కలిగి ఉంటాయి.

వెల్లిపాయలు : వెల్లిపాయలు తెలుసు కదా.. లైంగిక సామ‌ర్థ్యం పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రొమాన్స్ విషయంలో పురుషులకు ఈ వెల్లుల్లి మంచి ఔష‌ధం కూడా.. నిత్యం వంటలతో పాటు పచ్చి వెల్లుల్లి రెబ్బ‌లు తినడం అలవాటు చేసుకోండి. లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. సంతాన లేమి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి.

Read Also : Cure Mouth Ulcers Fast : నోటి అల్సర్లతో తస్మాత్ జాగ్రత్త.. ఈ చిట్కాలతో క్షణాల్లో తగ్గించుకోవచ్చు!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

6 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

6 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

6 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

6 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

6 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

6 months ago