Latest

Life Partner : ఈ సీక్రెట్ ఎవరితో షేర్ చేసుకోవాలి.. మీ జీవిత భాగస్వామితో చెబుతున్నారా? జాగ్రత్త..!

Advertisement

Life Partner : కొందరు కొన్ని విషయాలను అందరితో షేర్ చేసుకుంటారు.. మరి కొందరు మాత్రం వారికి నమ్మకం ఉన్న వారితో మాత్రమే పలు విషయాలను, సీక్రేట్స్‌ను షేర్ చేసుకుంటారు. ఇలాగే మీ మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన కొన్ని మ్యాటర్స్ ను మీ ఫ్రెండ్స్‌తో లేదా రిలేటివ్స్‌తో లేక ఫ్యామిటీ మెంబర్స్‌తో షేర్ చేసుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. లైఫ్ పార్టనర్స్ మధ్య జరిగే కొన్ని విషయాలను ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో అస్సలు షేర్ చేసుకోవద్దు.

Life Partner : Should You Share All Your Secrets With Your Partner
ఎందుకంటే ఫ్రెండ్ తో ఉండే సంబంధానికి పార్టనర్ తో ఉండే సంబంధానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ పార్టనర్ గురించి కొన్ని విషయాల్లో సీక్రెట్ మేయిన్‌టేన్ చేయాలి. మీ పార్ట్నర్‌తో సన్నిహితంగా, ఏకాంతంగా తీసుకున్న ఫొటోస్‌ను ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇలా ఫొటోలను షేర్ చేస్తే వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉంది. కాబట్టి ఫొటోస్‌ను ఎవరితో షేర్ చేసుకోకండి. మీ ఆర్థిక విషయాలు సైతం ఎవరితో చెప్పకండి. ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు అనుభవం ఉన్న వారి సజీషన్స్ తీసుకోండి.

మీ లైఫ్ పార్ట్నర్‌లో ఏమైనా లోపాలుంటే.. ఆ విషయాలను ఎవరితో చెప్పొద్దు. ఇలాంటివి షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని చీప్ గా చూసే చాన్స్ ఉంది. మీ పార్ట్నర్‌తో ఏమైనా ఇబ్బంది ఉంటే మీరిద్దరు కలిసి మాత్రమే వాటి గురించి మాట్లాడుకోవాలి. మీ పార్ట్నర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సీక్రేట్ ను మీతో షేర్ చేసుకుంటారు. వాటిని మీరు వేరొకరితో చెప్పాల్సిన అవసరం లేదు. లైంగిక విషయాలు సైతం మీ పర్సనల్. బెడ్ రూం విషయాలు కేవలం లైఫ్ పార్ట్నర్స్ మధ్యే ఉండాలి. ఇప్పుడు డిస్కషన్ చేసిన విషయాల గురించి సీక్రెట్ మేయిన్‌టెన్ చేయాల్సిందే.

Read Also :  Life Partner : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? ఇలాంటి అమ్మాయిలతో మీరు చాలా హ్యాపీగా ఉంటారట..

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago