
Fingernails Color can detect Inner Diseases in your Body, You Must Know
Fingernails Health : మనం ముందు ఆస్పత్రికి వెళ్తే రక్త పరీక్ష చేయించుకోమని వైద్యులు చెబుతారు. రక్త పరీక్షలో వచ్చిన రిపోర్టులను బట్టి మనకు ఏ వ్యాధి ఉందనే విషయాన్ని చెబుతారు. కానీ కొంత మంది నిపుణులు చేతి వేళ్ల గోర్ల రంగును బట్టి వారు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఇట్టే చెప్పేస్తారు. కానీ కొంత మంది జనం ఈ విషయాన్ని ఎక్కువగా విశ్వసించరు. రంగుతో వ్యాధులు చెప్పడమేంటని కొట్టిపారేస్తారు. కానీ కొంత మంది మాత్రం నమ్మి పాటిస్తారు. గోళ్ల రంగును చూసి ఇలా గోర్లు ఎటువంటి రంగులో ఉంటే మనలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయనేది ఒక్క సారి తెలుసుకుంటే…
మనం కనుక చేతి గోర్లను ఒక సారి గమనిస్తే ప్రతి ఒక్కరి చేతి వేళ్ల మీద అర్ధ చంద్రాకారపు గుర్తులు ఉంటాయి. ఇది సాధారణం. ఈ అర్ధ చంద్రాకారపు గుర్తులను సెమీ సర్కిల్స్ లేదా లునులా అని అంటారు. ఈ లునులాను చూసి మన శరీరంలో ఉన్న వ్యాధిని ఇట్టే అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మన లునులా కనుక దెబ్బ తింటే మన చేతి గోర్లు పెరగడం అక్కడే ఆగిపోతాయని పేర్కొంటున్నారు. చేతి వేళ్ మీద కనుక లునులా లేకపోతే వారు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.
లునులా ఎరుపు, పసుపు రంగులోకి మారితే వారికి గుండె జబ్బులని, లునాలా సైజ్ చిన్నదిగా ఉంటే శరీరంలో విష పదార్థాలు పెరిగిపోతున్నాయని అర్థం. లునూలా కనుక నీలిరంగులోకి మారితే వారు త్వరలో డయాబెటిస్ భారిన పడతారని చెబుతున్నారు. గోళ్ల పై కనుక లునూలా లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. లునూలా ఎరుపు రంగుకు మారితే గుండె వ్యాధులు, గోధుమ రంగులోకి మారితే మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also : Workholic people : ఈ రాశుల వారు ఎక్కువ కష్టజీవులట.. మీ రాశి వుందో చూడండి!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.