
Neem Tree Fruit Benefits Neem Tree Health Fruit Benefits for Good health
Neem Tree Fruit Benefits : తినగతినగా వేము తియ్యనుండు అని పద్యంలో ప్రతీ ఒక్కరు చిన్నపుడు చదువుకుని ఉండే ఉంటారు. దాని అర్థం వేప ఆకులు కాని పండ్లు కాని తినేప్పుడు మొదలు చేదుగా ఉన్నా తింటుండగా తియ్యగా అవుతుంటాయి. అలా వేప ప్రయారిటీ గురించి చెప్పే ప్రయత్నం సాధనతో పోల్చుతూ అభివర్ణించారు. ఈ సంగతి అలా పక్కనబెడితే.. (Health Benefits Of Neem Leaves) వేప ఆకులతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. కాగా, వేప పండ్లతోనూ చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. వేప చెట్టు శాస్త్రీయ నామం (Azadirachta indica) మెలియేసి కుటుంబానికి చెందిన వృక్షంగా పిలుస్తారు. ఈ వేపను యోరుబాలో డోంగోయారో అని పిలుస్తారు. వేప చెట్టు ఉపయోగాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
వేప పండ్లతో ఆయుర్వేద పరంగా చాలా ప్రయోజనాలున్నాయి. (Neem Tree Fruit Benefits) వేప పండ్లతో ఆయుర్వేద పరంగానూ చాలా ఉపయోగాలున్నాయి. పైల్స్ సమస్యలున్న వారు ప్రతీ రోజు పరగడుపున నాలుగు లేదా ఐదు వేప పండ్లను తీసుకున్నట్లయితే చాలా చక్కటి ఉపయోగాలుంటాయి. పైల్స్ సమస్య పరిష్కారమైపోతుంది. వేప పండ్లు కడుపులో ఉండేటువంటి పురుగులను చంపేస్తాయి. మూత్రాశయ సమస్యలు కూడా పరిష్కారమైపోతాయి.
ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ప్రతీ రోజు వేప పండ్లను మార్నింగ్, ఈవినింగ్ రెండు చొప్పున తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. వేప పండ్లను తీసుకోవడం ద్వారా ముక్కు నుంచి రక్త స్రావం కారడం తగ్గిపోవడంతో పాటు కంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కంటి చూపు కూడా మెరుగవుతుంది. షుగర్ పేషెంట్స్ (Sugar Patients) కంపల్సరీగా వేప పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. గాయాలు, పుండ్లపైన వేప పండ్ల గుజ్జును రాసుకుంటుండాలి. అలా అయితేనే మీ గాయాలన్నీ కూడా నయమైపోతాయి.
వేప పండ్లలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్, మైక్రోబియల్ లక్షణాలు హెల్త్‌కు చాలా మంచివి. వేప పండ్లను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ (Infection) అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వేప పండ్లను తీసుకోవడం వలన హ్యూమన్ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ బయటకు పోవడమే కాదు. హెల్దీనెస్ ఎప్పుడూ ఉంటుంది.
Read Also : Amla Juice Benefits : ఉసిరి జ్యూస్‌తో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండిలా?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.