Devotional

శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ఇష్టమో తెలుసా? 

By Mearogyam News

Aug 4, 2023

Devotional

కలియుగ దేవుడు వెంకటేశ్వరుడికి శనివారమంటే చాలా ఇష్టం 

Image Source : Google

Devotional

శ్రీవారిని శనివారం పూజించడానికి చాలా కారణాలు ఉన్నాయి

Image Source : Google

Devotional

ఓంకారం శనివారమే ప్రభవించిందని అంటారు

Image Source : Google

Devotional

శనివారం శ్రీవారికి పూజలు చేసేవారిని శనీశ్వరుడి పీడంచడని మాట ఇచ్చాడట

Image Source : Google

Devotional

వెంకటేశ్వర స్వామిని మొదటిసారిగా దర్శించిన రోజు శనివారమేనట

Image Source : Google

Devotional

తన ఆలయ నిర్మాణాన్ని చేపట్టమని అప్పటి చక్రవర్తిని శనివారమే శ్రీవారు ఆదేశించారట

Image Source : Google

Devotional

వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే 

Image Source : Google