ఎర్రవరం టెంపుల్ లొకేషన్

అద్భుతాలు సృష్టిస్తున్న బాల ఉగ్ర నరసింహ స్వామి!

By  Mearogyam             July 18, 2023

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

ఎర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి ఆలయం మహిమలు, అద్భుతాలు

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

కోరిన కోరికలను వెంటనే తీరుస్తున్న బాల ఉగ్రనరసింహ స్వామి

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

వరుసగా మూడు శుక్రవారాలు స్వామిని దర్శిస్తే కోరిక కోరిక ఇట్టే తీరుస్తున్నాడు

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

సంతానం, ఆరోగ్యం, మాటలు రాని పిల్లలకు మాటలు తెప్పిస్తున్న బాల ఉగ్రనరసింహ స్వామి

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

నమ్మకంతో వెళ్లి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఆ స్వామి తీరుస్తున్నాడని అంటున్నారు

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

స్వయంబూ వెలిసిన బాల ఉగ్రనరసింహ టెంపుల్ ఎక్కడ ఉందంటే?

Source : Google

ఎర్రవరం టెంపుల్ లొకేషన్

సూర్యపేట జిల్లాలోని కోదాడ మీదుగా ఎర్రవరం బాల నరసింహ స్వామి ఆలయానికి వెళ్లవచ్చు. 

Source : Google