B12 లోపంతో కనుక బాధపడితే మీకు అనేక సమస్యలు వస్తాయి.
ఎముకలు, కీళ్ల నొప్పులు, రక్తహీనతతో బాధపడతారు.
ఆహారాలను కనుక మీరు తీసుకుంటే B12 లోపాన్ని మీరు ఇట్టే తగ్గించుకోవచ్చు.
కోడిగుడ్లను మీ రోజూవారి ఆహారంలో కనుక తీసుకుంటే B12 లోపం ఇట్టే తగ్గిపోతుంది.
రోజుకో బాయిల్డ్ ఎగ్ ను తీసుకోవడం వలన అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మన శరీరంలో పోషకాల శాతాన్ని పెంచుకోవడం కోసం సూప్ లు మరియు స్టైర్ ఫ్రైస్ లో బాయిల్డ్ ఎగ్ లను తీసుకోవడం చాలా మంచిది.
ఇక మనకు విటమిన్ B12 లభించే ఆహారం పన్నీర్. ఈ పన్నీర్ ను తీసుకోవడం వలన B12 విటమిన్ మనకు అధికంగా లభిస్తుంది.
పన్నీర్ లో మాత్రమే కాకుండా పాల ఉత్పత్తి అయిన మజ్జిగలో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది.
FULL STORY