పూజ చేసి కొబ్బరికాయ కొడుతారని మీకు తెలుసా..!

సైన్స్ రియాలిటీ అయినా.. సైన్స్ ఇవ్వలేని ధైర్యాన్ని నమ్మకం ఇస్తుందని భారతీయులు బలంగా నమ్ముతారు.

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా పూజారులు, పండితులు నారికేళం(టెంకాయ, కొబ్బరికాయ) కొట్టి గానీ ప్రారంభించరు.

ఒక్కోసారి టెంకాయ కుళ్లిపోయింది వస్తుంటుంది.

అలాంటి టైంలో ఏమైనా చెడు జరుగుతుందో ఏమో అని చాలా మంది అనుమాన పడుతుంటారు.