ఎక్కువసార్లు శృంగారం చేస్తే క్యాన్సర్ వస్తుందా..?

చాలామంది ఎక్కువగా శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు

దీర్ఘకాలికంగా ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది

ఇలా చేయడం వల్ల అనేక ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.

మన దేశంలో 18.3 శాతం మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్‌కు గురవుతున్నారు. 

ఇది సెక్స్ కణాల్లో వస్తుందని చెబుతున్నారు వైద్యులు. 

హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్‌ఫెక్షన్ అనేది సెక్స్ ద్వారా సోకుతుంది